MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

సీనియర్ ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం వచ్చేసిందన్నారు ఓ మాజీ స్టార్ హీరోయిన్. మూడు రోజులు ఒళ్లు నొప్పులతో లేవలేదన్నారు. ఆయనతో  స్టెప్పులేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఆ ఎనర్జీని తట్టుకోవడం అందరి వల్ల కాదు అంటున్న స్టార్ నటి  ఎవరు? ఎన్టీఆర్ వల్ల ఆమెకు ఎందుకు జ్వరం వచ్చింది. ?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2025, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆంధ్రుల అన్నగారు, నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు  గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ,రాజకీయ రంగాల్లో ఆయనది చెరగని ముద్ర. సినిమా రంగంలోనే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రైటర్, ఆకరికి మేకప్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు అనుభవం ఉంది. అన్నింటి మీద గ్రిప్ సాధించారు కాబట్టే.. ఆ రోజుల్లో కూడా దానవీరశూరకర్ణ లాంటి అద్భుతాన్నిసీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించగలిగారు. ఇక రాజకీయంగా ఆయన రికార్డ్ ఎవరు చెరిపివేయలేకపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకుని నిలబడటం హీరోయిన్లకు చాలా కష్టంగా ఉండేదట. ఆయనతో నటించడం అంతా ఒక ఎత్తు అయితే.. ఎన్టీఆర్ తో పాటల షూటింగ్ అంతా ఒక ఎత్తు. డాన్స్ కాని, అభినయం కాని.. అన్నింట్లో పెద్దాయనతో పోటీ పడలేకపోయేవారట. ఇక హీరోయిన్ జయప్రద అయితే  ఎన్టీఆర్ చేసిన పనివల్ల మూడు రజులు జ్వరం, ఒళ్ళు నొప్పులతో మంచం ఎక్కేసిందట. ఈ విషయాన్ని గతంలో జయప్రదం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో శేర్ చేసుకుంది సీనియర్ తార. 
 

35

జయప్రద హోస్ట్ గా జరిగిని ఆ ప్రోగ్రామ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గోన్నారు. అప్పుడు జయ ప్రద మాట్లాడుతూ.. మీరు యమదొంగ సినిమాలో తాతగారి పాటను రీమిక్ చేశారు కదా.. ఒలమ్మీ తిగ్గరేగిందా సాంగ్. అప్పుడు ఆ హీరోయిన పరిస్థితి ఏంటి.? ఎందుకుంటే దాని ఒరిజినల్ సాంగ్ లో నేనే ఉన్నారు. మీ తాతగారు  కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నాకు జ్వరం వచ్చింది. ఒళ్ళు నొప్పులతో మూడు రోజులు లేవలేదు. మరి మీ హీరోయిన్ పరిస్థితి ఏంటి అని అడిగారు. 
 

45

దానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెపుతూ.. మా హీరోయిన్ కు ఆ బాధ లేదండి. పెద్దగా దెబ్బలు పడలేదు. అందులో నేను అప్పట్లో ఉన్నట్టు కాస్త లావుగా ఉన్నట్టయితే.. ఆమెకు మీ పరిస్థితే వచ్చేదేమో. కాని అప్పటికి నేను సన్నబడ్డాను కదా? అందుకే పెద్దగా దెబ్బలు తగల్లేదు. కాస్త జాగ్రత్తగానే ఆపాటను షూట్ చేశాము అని అన్నారు ఎన్టీఆర్. అలా జయప్రద సీనియర్ ఎన్టీఆర్ తో  తన పాత జ్ఞాపకాలను జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకున్నారు. 

55
Prashanth Neel, NTR Jr, kgf

Prashanth Neel, NTR Jr, kgf

ఇక ప్రస్తుతం జయప్రద సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా షాకింగ్ లుక్స్ లో కనిపించాడు తారక్. చాలా సన్నగా గుర్తు పట్టనంతగా మారిపోయాడు. తారక్ సినిమాకోసం అలా అయ్యాడా లేక ఇకేదైనా ఉందా అని అంతా ఆలోచనలో పడ్డారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved