MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి, అమీర్ ఖాన్ కొడుకు.. దిమ్మతిరిగే షాక్

రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి, అమీర్ ఖాన్ కొడుకు.. దిమ్మతిరిగే షాక్

Ibomma: బాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో జాన్వీ కపూర్  క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఖుషి కపూర్ కి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2025, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Khushi Kapoor

Khushi Kapoor

Ibomma: స్టార్ నటుల వారసులు వాళ్ళ షాడో నుంచి బయటకి వచ్చి నిరూపించుకోవడానికి పడరాని కష్టాలు పడాల్సి వస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా కెరీర్ బిగినింగ్ లో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో జాన్వీ కపూర్  క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇప్పుడిప్పుడే ఖుషి కపూర్ కి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఖుషి కపూర్ ఈ ఏడాది నటించిన చిత్రం లవ్ యాపా. ప్రదీప్ రంగనాథన్ సూపర్ హిట్ మూవీ లవ్ టుడే చిత్రానికి బాలీవుడ్ లో రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుషి కపూర్, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటించారు. జునైద్ ఖాన్, ఖుషి కపూర్ రెచ్చిపోయి ఈ చిత్రంలో రొమాన్స్ పండించారు. 

 

34

వీళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ థియేటర్స్ లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫలితం డిజాస్టర్ గా మారింది. కానీ ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో మాత్రం ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కానీ ఇంతలో జాన్వీ, జునైద్ ఖాన్ లకు ఐబొమ్మ ఊహించని షాక్ ఇచ్చింది. 

44
Loveyapa

Loveyapa

లవ్ యాపా చిత్రం ఐబొమ్మలో లీక్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ ఐబొమ్మలో ట్రెండింగ్ గా మారింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఖుషి కపూర్ పెర్ఫార్మెన్స్ కి మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved