MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రాజమౌళి తర్వాత బుచ్చిబాబే.. వామ్మో రాంగోపాల్ వర్మ పొగడ్తలు, పెద్ది టీజర్ పై రివ్యూ

రాజమౌళి తర్వాత బుచ్చిబాబే.. వామ్మో రాంగోపాల్ వర్మ పొగడ్తలు, పెద్ది టీజర్ పై రివ్యూ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఇటీవల విడుదలైన టీజర్ తో రాంచరణ్ స్టేడియం బయటకి సిక్సర్ కొట్టారు అంటూ అంచనాలు పెరిగిపోయాయి. అంత అద్భుతంగా టీజర్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రంపై ఫస్ట్ షాట్ టీజర్ అంచనాలు పెంచేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ram Gopal Varma

Ram Gopal Varma

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఇటీవల విడుదలైన టీజర్ తో రాంచరణ్ స్టేడియం బయటకి సిక్సర్ కొట్టారు అంటూ అంచనాలు పెరిగిపోయాయి. అంత అద్భుతంగా టీజర్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రంపై ఫస్ట్ షాట్ టీజర్ అంచనాలు పెంచేసింది. సినీ ప్రముఖులు కూడా బుచ్చిబాబు టేకింగ్ పై, రాంచరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ పై ప్రశంసలు కురిపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Peddi

Peddi

ఎవరెన్ని పొగడ్తలు కురిపించినా రాంగోపాల్ వర్మ నోటి నుంచి వచ్చే మాట వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తరచుగా మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే రాంగోపాల్ వర్మ ఈసారి ప్రశంసలు కురిపించారు.. అది కూడా రాంచరణ్ పై. ఇటీవల విడుదలైన పెద్ది టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుండడంతో వర్మ రియాక్ట్ అయ్యారు. 

34
peddi, ram charan

peddi, ram charan

బుచ్చిబాబుని ఏకంగా రాజమౌళితో పోల్చుతూ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనుమానం లేదు.. పెద్ది చిత్రం రియల్ గేమ్ ఛేంజర్ కాబోతోంది. పెద్ది టీజర్ లో రాంచరణ్ గ్లోబల్ స్టార్ లాగా కాదు యూనివర్సల్ స్టార్ లా కనిపించారు. రాజమౌళి తర్వాత రాంచరణ్ పొటెన్షియల్ ని అర్థం చేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రమే అని నాకు అనిపిస్తోంది. పెద్ది చిత్రం ట్రిపుల్ సిక్సర్ అవుతుంది అంటూ ఆర్జీవీ ప్రశంసలు వర్షం కురిపించారు. 

44
Buchi babu sana

Buchi babu sana

ఆర్జీవీ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. నిజంగానే పెద్ది చిత్రం రియల్ గేమ్ ఛేంజర్ అవుతుంది అని అంటున్నారు. పెద్ది చిత్రంలో రాంచరణ్ ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved