తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:02 PM (IST) Apr 06
ఇషా అంబానీ బెవర్లీ హిల్స్ ఇల్లు: ఇషా అంబానీ లాస్ ఏంజిల్స్‌లోని లగ్జరీ ఇంటిని 2023లో జెనిఫర్ లోపెజ్‌కు రూ.508 కోట్లకు అమ్మేసింది. ఈ బంగ్లా లోపలి ఫోటోలు బయటకు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి09:45 PM (IST) Apr 06
Ananya Nagalla: తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. అందులో భాగంగా ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందట.
పూర్తి కథనం చదవండి09:05 PM (IST) Apr 06
రీసెంట్ గా జరిగిన మాడ్ స్క్వేర్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ ఓ డ్రింక్ తాగాడు. గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ ఏంటి? తారక్ అదే తాగడానికి గల కారణం ఏంటి?
08:46 PM (IST) Apr 06
Actor Prashanthఫ టాప్ స్టార్ ప్రశాంత్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, అతని ఆస్తి విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:04 PM (IST) Apr 06
Vijay Deverakonda-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాలంగా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ విషయాన్ని బహిర్గతం చేశారు.
పూర్తి కథనం చదవండి07:56 PM (IST) Apr 06
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎవరికి ఉండకుండా ఉంటుంది చెప్పండి. స్టార్ డైరెక్టర్లు కూడా మహేష్ బాబు కోసం ఎదురు చూసిన రోజులు లేకపోలేదు. ఒక దర్శకుడు మాత్రం మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడట. ఎంత ప్రయత్నం.. చేసినా మహేష్ తో సినిమా చేయలేకపోయాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు. ఎందుకు సినిమా చేయలేకపోయాడు.
06:35 PM (IST) Apr 06
ఆ హీరోయిన్ కు ఇండియా అంతటా పాపులారిటీ ఉంది. కోట్లలో ఆస్తి కూడా ఉంది. కార్లలో తిరిగే స్తోమత ఉంది. కాని ఆమె చాలా సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అద్దె బైక్ లలో తిరుగుతూ.. కామన్ పీపుల్స్ తో కలిసిపోతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
06:20 PM (IST) Apr 06
Bollywood Stars: కొంతమంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును వదిలేశారు. ఇప్పుడు వీళ్లంతా కోట్లకు పడగలెత్తారు. వాళ్లెవరో ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:36 PM (IST) Apr 06
Prabhas: ప్రభాస్ తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని మిస్ చేసుకున్నారు. అలా రాజమౌళితోనూ ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వదులుకున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ బాధపడ్డాడు డార్లింగ్.
05:17 PM (IST) Apr 06
అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ కేథరిన్. కేథరిన్ దాదాపు 12 ఏళ్ళ క్రితం తెలుగులో చమ్మక్ చల్లో అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి04:18 PM (IST) Apr 06
Vijayashanti : లేడీ సూపర్ స్టార్ విజయశాంతిపై ఓ స్టార్ డైరెక్టర్ మనసు పడ్డాడట. అయితే ఆ విషయంలో విజయశాంతి చేసిన పని మాత్రం అమేజింగా అని చెప్పాలి.
పూర్తి కథనం చదవండి03:42 PM (IST) Apr 06
యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. నెమ్మదిగా ప్రదీప్ హీరోగా కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
పూర్తి కథనం చదవండి01:00 PM (IST) Apr 06
ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తన సంపద, కుటుంబ అలవాట్ల గురించి తెలిపారు. తాను డబ్బు విషయంలో మాత్రమేకాదు, మనసు విషయంలో కూడా చాలా రిచ్ అని అన్నారు.
పూర్తి కథనం చదవండి12:22 PM (IST) Apr 06
గేమ్ ఛేంజర్ చిత్రంతో రాంచరణ్ పాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది. కానీ ఈసారి గురితప్పేలా లేదు. పెద్ది మూవీ రీసౌండ్ పాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది. ఎందుకంటే టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా అంచనాలు పెంచేస్తోంది.
పూర్తి కథనం చదవండి10:24 AM (IST) Apr 06
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అవకాశాల పేరుతో దర్శక నిర్మాతలు హీరోయిన్లని వేధించే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి09:47 AM (IST) Apr 06
పాన్ ఇండియా సినిమాల పై పంచలన వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో ధనుష్ అన్న, సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్. ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సెల్వ ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండి07:48 AM (IST) Apr 06
Chiranjeevi Breaking 24 Year Sentiment: మెగాస్టార్ చిరంజీవి సాహసం చేయబోతున్నారా? 24 ఏళ్ళుగా దాచిన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నారా..? ఎన్నో ఏళ్ళ కోరికను బయటకు తీయ్యబోతున్నారా? సినిమా డేంజర్ లో పడుతుందని తెలిసినా.. స్టార్ హీరో చేయబోయే సాహసం ఏంటి?
పూర్తి కథనం చదవండి