MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ తాగే ఈ డ్రింక్ స్పెషల్ ఏంటో తెలుసా? షాక్ అవుతారు

జూనియర్ ఎన్టీఆర్ తాగే ఈ డ్రింక్ స్పెషల్ ఏంటో తెలుసా? షాక్ అవుతారు

రీసెంట్ గా జరిగిన మాడ్ స్క్వేర్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ ఓ డ్రింక్ తాగాడు. గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ ఏంటి? తారక్ అదే తాగడానికి గల కారణం ఏంటి?   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 06 2025, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సెలబ్రిటీలు ఏం చేసినా.. అభిమానులు ఓ కన్నేసి ఉంటారు. తమ అభిమాన నటుడు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు. ఏబ్రాండ్ వస్తువులు వాడుతున్నాడు, ఏ కారు కొంటున్నాడు, వాటి కాస్ట్ ఎంత, ఇవన్నీ గమనిస్తుంటారు. వాటి రేట్లు కాస్త ఎక్కువైతే వెంటనే వాటిని వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ కు సబంధించిన విషయాలు కూడా గతంలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎన్టీఆర్ చాలా కాస్టీ వస్తువుల వాడుతుంటారు. రెండు మూడు కోట్ల వాచ్, పది కోట్లకుపైగా కాస్ట్ పెట్టి కారు, షూస్ ఇలా లక్షలు, కోట్లు పెట్టి కొంటుంటాడు తారక్. వెంటనే నందమూరి ప్యాన్స్ వాటిని వైరల్ చేస్తూ.. హడావిడి చేస్తుంటారు. ఈమధ్య ఎన్టీఆర్ రెండు వాచ్ లు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటి కోసం కోట్లు ఖర్చు పెట్టాడు తారక్. ఆ విషయం మర్చిపోకముందే.. ప్రస్తుతం తారక్ తాగే ఓ డ్రింక్ కు సబంధించిన వార్త నెటింట సంచలంగా మారింది. 

35
jr ntr

jr ntr

రీసెంట్ గా ఎన్టీఆర్ తన బావమరిది నటించని మాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు వెళ్లాడు. అక్కడా తారక్ ఇచ్చిన స్పీచ్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ ఈవెంట్ లో తారక్ ఓ డ్రింక్ తాగుతూ కనిపించాడు. గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ ఏంటీ అని అందరికి అనుమానం వచ్చింది. ఫ్యాన్స్ ఊరుకోరు కదా.. వెంటనే సెర్చ్ చేసి అదేంటో కనిపెట్టారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటంటే? 

45

ఎన్టీఆర్ తాగింది పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటేడ్ మినరల్ వాటర్. ఇది జస్ట్ వాటర్ మాత్రమే. ఏదో ఎనర్జీ డ్రింక్ అనుకున్నారు అంతా. కాగా ఇది ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ. 1992 నుంచి ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం 140 దేశాల్లో ఈ మినరల్ వాటర్ ని విక్రయిస్తున్నారు.

 

55

ఈ వాటర్  330 ML బాటిల్స్ లో దొరుకుతుంది. ఈ బాటిల్ కాస్ట్ 165 రూపాయలు. అంతే కాదు ఇది టేస్ట్ కాస్త సోడా తాగినట్టుగా ఉంటుందట.  ఈ వాటర్ బాటిల్ అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో దొరుకుతుంది. అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గి.. లాంటి ఆన్ లైన్ యాప్స్ లోనూ ఈ కార్బోనేటేడ్ మినరల్ వాటర్ అందుబాటులో ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved