MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కాలేజీ డ్రాపౌట్స్ అయినా ఈ బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు వందల కోట్లకి అధిపతులు

కాలేజీ డ్రాపౌట్స్ అయినా ఈ బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు వందల కోట్లకి అధిపతులు

Bollywood Stars:  కొంతమంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును వదిలేశారు. ఇప్పుడు వీళ్లంతా కోట్లకు పడగలెత్తారు. వాళ్లెవరో ఇందులో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bollywood Stars

Bollywood Stars

చాలా మంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశారు. కానీ ఇప్పుడు వీళ్లంతా పెద్ద స్టార్లు, కోట్లకు పడగలెత్తారు. వందల, వేల కోట్లకి అధిపతులుగా రాణిస్తున్నారు. ఇండియన్‌ సినిమాని శాషిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
akshay kumar

akshay kumar

అక్షయ్ కుమార్ గురు నానక్ ఖల్సా కాలేజీలో చేరాడు. కానీ ఇష్టం లేక చదువు మధ్యలోనే ఆపేశాడు. సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర రూ.2500 కోట్లు ఉన్నాయి.

38
priyanka chopra

priyanka chopra

ప్రియాంక చోప్రా 12వ తరగతి తర్వాత ముంబైలోని జై హింద్ కాలేజీలో చేరింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత చదువును వదిలి మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. అట్నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఆమె దగ్గర రూ.650 కోట్లు ఉన్నాయి.

48
salman khan

salman khan

సల్మాన్ ఖాన్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరాడు. సినిమాల్లో నటించే అవకాశం రావడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్. ఆయన దగ్గర రూ.2900 కోట్ల ఆస్తి ఉంది.

58
aamir khan

aamir khan

ఆమిర్ ఖాన్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. కాలేజీలో చేరిన తర్వాత చదువును మధ్యలోనే ఆపేశాడు. మీడియా కథనాల ప్రకారం ఆమిర్ ఖాన్‌ వద్ద మొత్తం రూ.1862 కోట్ల ఆస్తులున్నాయట. 

68
deepika padukone

deepika padukone

దీపికా పదుకొణె బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదివారు. మోడలింగ్‌పై దృష్టి పెట్టడానికి చదువును మధ్యలోనే ఆపేశారు. హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా దగ్గర రూ.500 కోట్ల ఆస్తి ఉందని సమాచారం.

78
ranbir kapoor

ranbir kapoor

రణబీర్ కపూర్ స్కూల్ డ్రాపౌట్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. యాక్టింగ్ కోసం చదువును వదిలేశాడు. ఆయన దగ్గర రూ.345 కోట్లు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతాయి. 

88
kangana ranaut

kangana ranaut

కంగనా రనౌత్ డాక్టర్ కావాలనుకుంది. 12వ తరగతిలో కెమిస్ట్రీ పరీక్షలో ఫెయిల్ కావడంతో చదువును వదిలేయాలని నిర్ణయించుకుంది. ఆమె యాక్టింగ్, మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. ఆమె దగ్గర రూ.91 కోట్ల ఆస్తి ఉందని టాక్‌. 

read  more: విజయశాంతిపై మనసు పడ్డ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? లేడీ సూపర్‌స్టార్‌ చేసిన పనికి మైండ్‌ బ్లాక్‌

also read: రాజమౌళిని తక్కువ అంచనా వేసిన ప్రభాస్‌.. ఆ బ్లాక్‌ బస్టర్‌ మూవీ రిజెక్ట్ చేసినందుకు బాధపడుతూ సంచలన వ్యాఖ్యలు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved