తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:59 PM (IST) Jul 26
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న తెలుగు అధికారుల కోసం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
11:22 PM (IST) Jul 26
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్ర ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో హైలైట్స్ ఏంటి, కథ గురించి ఎలాంటి హింట్స్ ఇచ్చారు లాంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకోండి.
10:36 PM (IST) Jul 26
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ వెంకన్న సామి కరుణిస్తే తాను టాప్ పొజిషన్ కి చేరుకుంటానని చిత్తూరు యాసలో చెప్పారు.
09:32 PM (IST) Jul 26
శృతి హాసన్ తనపై వచ్చిన ఐరన్ లెగ్ విమర్శలపై ఊహించని విధంగా స్పందించింది. ఓ హీరోపై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
08:21 PM (IST) Jul 26
ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత మురళి మోహన్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
07:32 PM (IST) Jul 26
ఇంద్ర భవనాన్ని తలపించే మోహన్ బాబు లగ్జరీ హౌస్ గురించి విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి. మోహన్ బాబు తాను ఈ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఎలా నిర్మించుకున్నానో వివరించారు.
05:36 PM (IST) Jul 26
నాగార్జున సినిమాపై తాను రివేంజ్ తీర్చుకున్నట్లు స్టార్ హీరో ఒకరు ఓపెన్ గా చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
05:18 PM (IST) Jul 26
వారసుడిగా టాలీవుడ్ లోకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగిన సీనియర్ నటుడు, 90s లో దుమ్మురేపిన ఈ హీరో 100 సినిమాలు చేశాడు. రకరకాల వ్యాపారాలు చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా?
01:47 PM (IST) Jul 26
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్నారని మీకు తెలుసా? తను ఓ స్టార్ హీరో అని మర్చిపోయి, బాధలో ఉన్న ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకుని సపర్యలు చేశారని తెలుసా? తారక్ మంచి మనసు గురించి ఆ నటి ఇంకా ఏమన్నారంటే?
11:42 AM (IST) Jul 26
టాలీవుడ్ లో రికార్డుల రారాజుగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది. సినిమాల విషయంలో ఆయన క్రియేట్ చేసిన సంచలనాలు ఎన్నో. తెలుగు పరిశ్రమకు టెక్నాలజీని పరిచయం చేసిన కృష్ణ, అద్భుతాలెన్నో చేశారు. కృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చిందని మీకు తెలుసా?
10:10 AM (IST) Jul 26
చిరంజీవి అండ్ ఆయన 80, 90 బ్యాచ్ అంతా కలిసి ప్రతి ఏడాది పార్టీలు చేసుకుంటారు. ఒక్కో ఏడాది ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తుంటారు. దీనిపై లేడీ సూపర్ స్టార్ హాట్ కామెంట్ చేసింది.
09:37 AM (IST) Jul 26
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోల విషయంలోనే కాదు, హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈక్రమంలో అనుష్క రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో త్రిష నటించి హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
07:47 AM (IST) Jul 26
ప్రభాస్ కు ఇండియాతో పాటు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే జపాన్ లో ప్రభాస్ కంటే కూడా ఎక్కువ అభిమానులను సంపాధించుకున్న తెలుగు స్టార్ హీరో ఒకరున్నారని తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?