తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:08 PM (IST) Jul 22
సంగీత మాంత్రికుడు ఇళయరాజా ఎలాంటి వాయిద్యాలు లేకుండా కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాట గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
09:44 PM (IST) Jul 22
పవన్ కళ్యాణ్ తాను డైరెక్ట్ చేసిన `జాని` సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను ఫేస్ చేసిన అనుభవాలను బయటపెట్టారు.
08:27 PM (IST) Jul 22
నాగబాబు నటుడిగా కొన్ని సీరియల్స్ కూడా చేశారు. అయితే ఆ సీరియల్స్ ని శోభన్ బాబు చూసేవారట. ఓ సందర్భంగా సోగ్గాడు చెప్పిన మాటని గుర్తు చేసుకున్నారు నాగబాబు.
06:30 PM (IST) Jul 22
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాకి దూరమయ్యింది. నెల రోజులు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపింది. అందుకు కారణమేంటో ఆమె వెల్లడించింది.
06:18 PM (IST) Jul 22
మ్యూజిక్ లవర్స్ కు అనిరుధ్ రవిచంద్రర్ బిగ్ షాక్ ఇచ్చారు. చెన్నైలో మొదటి సారిగా లైవ్ కాన్సర్ట్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు ని నిరాశపరిచాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఆయన ఏం చేశారు.
05:35 PM (IST) Jul 22
ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాపై స్పందించాడు ఈ సినిమా మాజీ డైరెక్టర్ క్రిష్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈసినిమా గురించి ఏమన్నారంటే?
04:51 PM (IST) Jul 22
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర అప్ డేట్ వినిపిస్తోంది. కామన్ మ్యాన్ కేటగిరిలో ఈ సారి ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారట.
03:52 PM (IST) Jul 22
అతనో కొత్త హీరో, ఫస్ట్ టైమ్ టాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. కానీ ఆ హీరోన జంటగా స్టార్ హీరోయిన్, భారీ బడ్జెట్ తో పాటు, ప్రమోషన్స్ కే 10 కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా సినిమా?
03:26 PM (IST) Jul 22
16 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ పతి ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తున్నాడు అమితాబచ్చన్. 82 ఏళ్ల వయస్సులో కూడా మరో సీజన్ కు సిద్ధమవుతున్నాడు. అంతే కాదు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదిలేదంటున్నాడు బిగ్ బి. ఇంతకీ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
01:14 PM (IST) Jul 22
స్టార్ హీరోలు వాడే వస్తువులపై ఫ్యాన్స్ చూపు ఎప్పుడూ ఉంటుంది. కాస్త కాస్ట్లీగా ఎదైనా కనిపిస్తే చాలు.. ధర ఎంతో చూసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకున్న వాచ్ కూడా ప్రస్తుతం నెట్టింగ వైరల్ న్యూస్ అవుతోంది.
11:59 AM (IST) Jul 22
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా కోసం భారీగా సెట్లు కూడా నిర్మిస్తున్నారు టీమ్. వాటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే?
10:13 AM (IST) Jul 22
మెగాస్టార్ చిరంజీవి.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నారు. రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు.
09:43 AM (IST) Jul 22
మాస్ మహారాజ రవితేజ్ పని విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తాను కమిట్ అయిన పనిని కంప్లీట్ చేస్తాడు. రీసెంట్ గా తన ఇంట్లో అతి పెద్ద విషాదం జరిగినా.. రెండో రోజే షూటింగ్ లో ప్రత్యక్ష్యం అయ్యి.. షాక్ ఇచ్చాడు స్టార్ హీరో.
08:27 AM (IST) Jul 22
ప్రభాస్ లేని బాహుబలి సినిమాను ఊహించగలమా? ప్రభాస్ కాకుండా ఆ సినిమాలకు వేరే హీరోలు ఎవరు సెట్ అవుతారు? బాహుబలి పార్ట్ 3 లో హీరోగా రాజమౌళి ఎవరిని తీసుకోబోతున్నారు?