తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
12:08 AM (IST) Jul 12
లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూలీ. ఈ చిత్రంలో కి నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
09:12 PM (IST) Jul 11
కింగ్ నాగార్జున, ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచింది.
07:41 PM (IST) Jul 11
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ చిత్రాల్లో కలిసి నటించారు. నటిగా శృతిహాసన్ కి దక్కిన తొలి విజయం గబ్బర్ సింగ్ చిత్రమే.
07:02 PM (IST) Jul 11
పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు`తోపాటు మరో మూవీ `ఓజీ` కూడా ఉంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
06:05 PM (IST) Jul 11
రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని అనిపించేంతలా నందమూరి తారక రామారావు ఆ పాత్రల్లో మెప్పించారు. పురాణాలకు సంబంధించిన చిత్రాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు.
06:05 PM (IST) Jul 11
సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. అయితే ఇందులో చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టారు సూపర్ స్టార్ కృష్ణ.
04:10 PM (IST) Jul 11
హీరోయిన్లు తమ కెరీర్ లో భాగంగా అన్ని రకాల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. కథకు తగ్గట్లుగా తమను తాము మార్చేసుకుని ఆ పాత్రల్లో కొందరు హీరోయిన్లు ఒదిగిపోతుంటారు.
02:52 PM (IST) Jul 11
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. ఈసారి బిగ్ బాస్ త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ రియాల్టీ షో. మరి ఈ 8 సీజన్లలో విన్నర్స్ ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నరు.
10:09 AM (IST) Jul 11
మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నటి జయసుధ. షూటింగ్ లో మెగాస్టార్ ఎలా ఉండేవారో వివరిస్తూ జయసుధ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
08:55 AM (IST) Jul 11
రేణు దేశాయ్ లైఫ్‌ని పెద్ద టర్నింగ్ పాయింట్ కి, ఆమె జీవితంలోకి ఒక సునామీ రావడానికి కారణం నాగార్జున. అదెలా అనేది ఇందులో తెలుసుకుందాం.
08:24 AM (IST) Jul 11
అక్కినేని వారి కోడలు, నాగచైతన్య భార్య, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? ఆమె ఎక్కువగా ఎవరి సినిమాలు చూసేది, చైతు కాకుండాత శోభిత అభిమానించే తెలుగు హీరో ఎవరో తెలుసా?