MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాను ఊపేస్తున్న పూజా హెగ్డే మోనికా సాంగ్.. బుట్టబొమ్మ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశారా

సోషల్ మీడియాను ఊపేస్తున్న పూజా హెగ్డే మోనికా సాంగ్.. బుట్టబొమ్మ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశారా

లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూలీ. ఈ చిత్రంలో కి నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 12 2025, 12:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/GeminiTV

లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూలీ. ఈ చిత్రంలో కి నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Youtube/GeminiTV

తాజాగా చిత్ర యూనిట్ ఈ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మై డియర్ మౌనిక అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ ని హుషారెత్తించే విధంగా ఉంది. ఈ సాంగ్ లో పూజా హెగ్డే గ్లామర్, ఫుల్ జోష్ తో ఆమె చేస్తున్న డాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.

35
Image Credit : Youtube/GeminiTV

పూజా హెగ్డే గతంలో ఎన్నడూ ఇంత ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయలేదనే చెప్పాలి. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు పూజా హెగ్డే స్టెప్పులు గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

45
Image Credit : Youtube/GeminiTV

కూలీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటని సుభాషిని, అనిరుద్ కలిసి పాడారు. ఈ సాంగ్ లో మరో హైలెట్ ఏంటంటే.. పూజా హెగ్డే తో కలిసి మలయాళీ నటుడు సుబిన్ షాహిర్ డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ లో రజినీకాంత్ కాని, నాగార్జున కాని కనిపించలేదు.

55
Image Credit : Youtube/GeminiTV

తమిళ అభిమానుల్లో కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో ఇంతవరకు 1000 కోట్ల చిత్రం రాలేదు. కూలీ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. రజనీకాంత్, నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర లాంటి స్టార్ పవర్ ఈ చిత్రంలో ఎలాగూ ఉంది. కాబట్టి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ చేస్తే 1000 కోట్లు సాధించడం అంత కష్టం కాకపోవచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
నువ్వు చేస్తున్నది కృష్ణుడి పాత్ర, చెడు వ్యసనాలు మానుకో.. ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెట్టిన నటుడు
Recommended image2
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళతారని అసలు ఊహించలేదు.. గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఆయన చెప్పిన విషయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved