తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:42 PM (IST) Jun 03
పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా, పెద్ద ఖర్చు లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి రూపొందించిన మూవీ గురించి ఇందులో తెలుసుకుందాం.
11:31 PM (IST) Jun 03
నారా రోహిత్ ఇటీవల `భైరవం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, వంద కోట్ల మూవీని మిస్ చేసుకున్నట్టు తెలిపారు.
10:30 PM (IST) Jun 03
టీవీ ఇండస్ట్రీలో తన అనుభవాలను నటి సుర్వీన్ చావ్లా పంచుకున్నారు. పని వాతావరణం, ట్రీట్‌మెంట్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. 'కహీ తో హోగా' సెట్‌లో చేదు అనుభవాలను ఆమె ప్రస్తావించారు.
09:59 PM (IST) Jun 03
క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆదాయం ఎంతో తెలుసా? సినిమాలు లేకపోయినా ఆమె నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
09:36 PM (IST) Jun 03
`హౌస్‌ఫుల్ 5` సినిమాలో నటించిన నటీమణుల మేకప్ లేని లుక్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. వీరిని మేకప్ లేకుండా చూసి గుర్తు పట్టగలరా?
08:19 PM (IST) Jun 03
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన చిన్మయి మంచి గాయని కూడా. ఆమె గతంలో చాలా సినిమాలకు పాటలు పాడింది. అయితే గాయనిగా ఆమెకి తమిళంలో ఇటీవల అవకాశాలు ఎందుకు రావట్లేదో చాలా మందికి తెలీదు. ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
07:53 PM (IST) Jun 03
కమల్ హాసన్ `థగ్ లైఫ్` సినిమా వల్ల దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` చిత్రానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ మూవీపై కూడా బ్యాన్ తప్పదా?
07:20 PM (IST) Jun 03
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి మొదట దర్శకుడు క్రిష్. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మరి క్రిష్ తప్పుకోవడానికి కారణమేంటో నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.
06:21 PM (IST) Jun 03
బాబాయ్, అబ్బాయి వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి `రానా నాయుడు` వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ వచ్చింది.
05:05 PM (IST) Jun 03
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన సెలబ్రేషన్ చిరంజీవి సమక్షంలో జరుపుకున్నారు. దీనిపై మెగాస్టార్ పోస్ట్ వైరల్ అవుతుంది.
03:50 PM (IST) Jun 03
బాలకృష్ణ కెరీర్‌లో చాలా ప్లాఫ్‌లున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ఆయన్ని గట్టిగా దెబ్బకొట్టింది. తండ్రి కోసం రిస్క్ చేస్తే భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
03:30 PM (IST) Jun 03
ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆయన చేసిన "కన్నడం తమిళం నుంచే పుట్టిన భాష" అనే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోర్టు, భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికింది.
02:54 PM (IST) Jun 03
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయనికి వెళ్లిన నాగార్జున, చంద్రబాబును తన కొడుకు పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
01:43 PM (IST) Jun 03
కన్నడ వివాదంపై తగ్గేది లేదు అంటున్నారు కమల్ హాసన్. తన వ్యాఖ్యల విషయంలో సారి చెప్పేది లేదంటున్నారు. అటు కన్నడ సంఘాటు, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం సారి చెపితేనే థగ్ లైఫ్ రిలీజ్ అవుతుందన్నారు. ఈక్రమంలో కమల్ హాసన్ హైకోర్టు ను ఆశ్రయించారు.
12:02 PM (IST) Jun 03
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నుంచి నెక్ట్స్ థియేటర్లలోకి రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఓ అప్ డేట్ వచ్చింది.
11:16 AM (IST) Jun 03
సౌత్ స్టార్ హీరో ధనుష్ కు కోపం వచ్చింది. ఇక చాలు ఆపండి, మీ సర్కస్ లు నా ముందు కాదు, ఎంత ప్రయత్నంచేసినా ఒక్క ఇటుక కూడా కదపలేరు, పక్కకెళ్లి ఆడుకోండంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో. ఇంతకీ ఆయన వార్నింగ్ నయనతారకేనా?
09:05 AM (IST) Jun 03
నందమూరి నటసింహం బాలయ్య తో ఎన్నో సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్.. ఆతరువాత ఆ ఇంటికే కోడలిగా వెళ్లిందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్.?
07:09 AM (IST) Jun 03
యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, కామెడీ వీడియోలతో ఆడియన్స్ ను అలరించి, బిగ్ బాస్ షోతో మరింత దగ్గరై, సినిమాల్లో బిజీ అయిన మహేష్ విట్టా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు