తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:05 PM (IST) May 02
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తల్లి, నిర్మల్ కపూర్ 90 సంవత్సరాల వయస్సులో మరణించారు. వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె మరణించడం కపూర్ కుటుంబం మరియు బాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.
పూర్తి కథనం చదవండి08:41 PM (IST) May 02
కింగ్ నాగార్జున ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తి కథనం చదవండి06:30 PM (IST) May 02
పుష్ప ఫీవర్ తగ్గక ముందే అల్లు అర్జున్ మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోలు స్టైలిష్ గా అనిపించే టీ షర్ట్ లు ధరిస్తుంటారు.
పూర్తి కథనం చదవండి05:42 PM (IST) May 02
అభిమానులు అజిత్ కుమార్ ని ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. అజిత్ చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
పూర్తి కథనం చదవండి04:12 PM (IST) May 02
సారా అలీ ఖాన్ బరువు తగ్గడం: ఒక చాట్ షోలో సారా అలీ ఖాన్ ఒక సంవత్సరంలో 45 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీని కోసం ఆమె సీక్రెట్ డైట్‌ని కూడా పాటించారు.
పూర్తి కథనం చదవండి03:57 PM (IST) May 02
ముంబైలో గురువారం వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
పూర్తి కథనం చదవండి03:50 PM (IST) May 02
యువన్ శంకర్ రాజా 8 ఏళ్ళ వయసులో కట్టిన ట్యూన్‌ని ఇళయరాజా తన సినిమా పాటకి వాడుకున్నారట. ఈ ఆసక్తికరమైన విషయం గురించి మీకుతెలుసా?
పూర్తి కథనం చదవండి03:31 PM (IST) May 02
మూత్రం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాని ఒక నటుడు మాత్రం దీనికి భిన్నంగా తాను 15 రోజులు మూత్రం తాగినట్టు ప్రకటించాడు.
పూర్తి కథనం చదవండి02:51 PM (IST) May 02
సీనియర్ నటుడు సుమన్ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటనని ఎవరూ మరచిపోలేరు. సుమన్ కెరీర్ ని ఎఫెక్ట్ చేసిన కేసు అది. ఒక కాంట్రవర్సీలో సుమన్ జైలు పాలయ్యారు.
పూర్తి కథనం చదవండి02:45 PM (IST) May 02
WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్ వేసిన ప్రశ్నకు అంతా షాక్ అయ్యారు. ఇండియాలో సినిమా థియేటర్ల కొరతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో 90,000, అమెరికాలో 40,000 స్క్రీన్లు ఉండగా, ఇండియాలో కేవలం 10,000 మాత్రమే ఉన్నాయని, దీనివల్ల సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు.
పూర్తి కథనం చదవండి02:26 PM (IST) May 02
ఆమె ఒక స్టార్ హీరోయిన్...ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. 50 ఏళ్లకు చాలా దగ్గరలో ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 మందితో ఆమె డేటింగ్ చేసింది. కాని పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో మునిగి తేలుతున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
01:15 PM (IST) May 02
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చాలా రీమేక్ సినిమాల్లో నటించారు. కొన్ని హిట్ అయితే, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అందులో ఆయన చేసినవాటిలో సౌత్ రీమేక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో తెలుగు సినిమాలు కూడా లేకపోలేదు. మరి ఆ సినిమాలేంటి. ఎన్ని హిట్ అయ్యాయి చూద్దాం.
పూర్తి కథనం చదవండి
12:48 PM (IST) May 02
నటుడు సూర్య నటించిన 'రెట్రో' చిత్రం ప్రస్తుతం విడుదలై మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో, లోకేష్ కనకరాజ్ 'రోలెక్స్' చిత్రం గురించి కొత్త అప్డేట్ ఇచ్చి సూర్య అభిమానులను ఉత్సాహపరిచారు.
11:22 AM (IST) May 02
నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3. భారీ అంచనాల నడుమ మే 1న రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ ను కూడా సాధిస్తోంది. సెన్సేషనల్ వసూళ్లు అందుకుంటుంది. మరీ ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 అదరగొడుతుంది.
10:05 AM (IST) May 02
తెలగు సినీపరిశ్రమలో రికార్డ్ లు కొట్టిన తారలు ఎందరో నాలుగు తరాల వారితో నటించిన మోస్ట్ సీనియర్ స్టార్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు. వారిలో ఓ హీరోయిన్ అయితే 93 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ యాక్టీవగానే ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతోకలిసి నటించిన ఆ హీరోయిన్ ఎవరు? ఇండస్ట్రీలో ఆమె ప్రభావం ఏ భాషల్లో ఎక్కువగా ఉందో తెలుసా?
09:13 AM (IST) May 02
Raid 2 Collection Day 1: అజయ్ దేవగన్ నటించిన `రైడ్ 2` సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం, అజయ్ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:10 AM (IST) May 02
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో తెలుసా.
పూర్తి కథనం చదవండి07:45 AM (IST) May 02
మే 1న విడుదలైన 'రైడ్ 2' సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మనోహర్ ధంకడ్ అలియాస్ దాదా భాయ్ పాత్రను పోషించారు. ప్రేక్షకులు ఆయన పాత్రను బాగానే ఆదరించారు. ఇక ఈ సినిమాకంటే ముందు రితేష్ గతంలో ఎప్పుడెప్పుడు విలన్‌గా నటించారో తెలుసా?
పూర్తి కథనం చదవండి07:26 AM (IST) May 02
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగురోజులు పాటు జరగబోతోంది. ఈక్రమంలో చిరంజీవితో పాటు అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ఇందులో పాల్గొన్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ సమ్మిట్ లో మాట్లాడుతూ.. చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.?