రామారావులా బాలక్రిష్ణ చాలా బాగా చేశారు : సూపర్ స్టార్ కృష్ణ (వీడియో)
Jan 11, 2019, 6:52 PM IST
బుధవారం రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్ అన్ని ఏరియాల్లో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇవాళ సినిమాని చూసిన సూపర్ స్టార్ క్రిష్ణా ఫ్యామీలీ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.