తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

08:59 PM (IST) Jul 09
'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వీరిద్దరి కాబోలో బడాస్ అనే క్రేజీ చిత్రం రాబోతోంది.
08:17 PM (IST) Jul 09
నటి శివపార్వతి ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుకి అప్పట్లో మహిళల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్తూ ఆసక్తికర సంఘటన రివీల్ చేశారు.
07:03 PM (IST) Jul 09
మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేరు.
05:40 PM (IST) Jul 09
కాపీరైట్ వివాదంలో నయనతారను 10 కోట్లు అడిగిన దనుష్, ఇప్పుడు విజయ్ 'జననాయకన్' సినిమాకి ఫ్రీగా సాయం చేసి.. లేడీ సూపర్ స్టార్ కు మరో షాక్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే?
05:37 PM (IST) Jul 09
చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో చిత్రం ఆగిపోవడానికి బలమైన కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
04:39 PM (IST) Jul 09
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి బిగ్ బాస్ లో సర్ ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. అందుకోసం తాము చేస్తున్న ప్రాజెక్ట్స్ ను వారు త్యాగం చేయడానికి కూడా రెడీ అయ్యారు.
04:13 PM (IST) Jul 09
పవన్ కళ్యణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ సినిమా కథకి సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం బిగ్ టిస్ట్ ఇచ్చారు. ఇది రియల్ స్టోరీ కాదంటూ షాకిచ్చారు.
03:57 PM (IST) Jul 09
మొగలిరేకులు సాగర్ గురించి పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు టీవీ సీరియల్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను చాలా కాలం ఉర్రూతలూగించింది. ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు.
03:08 PM (IST) Jul 09
చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక స్టార్ డమ్ రావడానికి ఐదారు ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఒక సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది.
01:46 PM (IST) Jul 09
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టి అరెస్ట్ అయ్యారు. 76 లక్షల మోసం కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
01:15 PM (IST) Jul 09
నితిన్ హీరోగా నటించిన `తమ్ముడు` సినిమా గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు దారుణమైన కలెక్షన్లని రాబట్టింది.
12:51 PM (IST) Jul 09
హీరోయిన్ విషయంలో కోపం వచ్చిందంట సూపర్ స్టార్ మహేష్ బాబుకు, డైరెక్టర్ పై ఫైర్ అవ్వడంతో పాటు అలిగి ఆ షూటింగ్ నుంచి వెంటనే వెళ్లిపోయాట కూడా. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఎవరా హీరోయిన్, ఏంటా సినిమా కథ.
11:40 AM (IST) Jul 09
మంచు మనోజ్ నటించిన `భైరవం` చిత్రం, అలాగే వర్మ నుంచి వచ్చిన `శారీ`, మ్యూజికల్‌గా ఆకట్టుకున్న `8 వసంతాలు` చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
11:04 AM (IST) Jul 09
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హీరోను గుర్తు పట్టారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోయాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో మీరు గుర్తు పట్టారా?
10:09 AM (IST) Jul 09
సమంతకి సంబంధించిన డేటింగ్ రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆమె పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది.
08:41 AM (IST) Jul 09
నయనతారకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నెట్ ఫ్లిక్స్ లో తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కేసు నడుస్తుండగానే.. మరో నోటీసులు అందుకున్నారు లేడీ సూపర్ స్టార్. ఇంతకీ విషయం ఏంటంటే?