మొత్తానికి అరవింద సమేత రికార్డ్ కొట్టేసింది!

Published : Oct 20, 2018, 10:24 AM ISTUpdated : Oct 20, 2018, 12:21 PM IST
మొత్తానికి అరవింద సమేత రికార్డ్ కొట్టేసింది!

సారాంశం

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చన అరవింద సమేత అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనంతగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యింది.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చన అరవింద సమేత అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనంతగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులు అందుకున్న అరవింద దసరా సెలవులను బాగానే ఉపయోగించుకుంటోంది. 

ఇక అమెరికాలో ఈ చిత్రం మరో మైలు రాయిని అందుకుంది. $2 మిలియన్స్ క్రాస్ చేసిన మరో తెలుగు చిత్రంగా నిలిచింది. 1 మిలియన్ డాలర్స్ ని స్పీడ్ గా అందుకున్న అరవింద సమేత మధ్యలో కొంచెం స్లోగా వెళ్లడంతో 2 మిలియన్స్ ను  లేట్ గానే అందుకుందని చెప్పాలి. అసలైతే సినిమా ఓపెనింగ్స్ ను బట్టి చుస్తే ఆ రికార్డ్ ను చాలా స్పీడ్ గా కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. 

ఇక మొత్తానికి అరవింద సమేత 2 మిలియన్స్ ను క్రాస్ చేసి అటు బయ్యర్స్ ని ఇటు చిత్ర యూనిట్ కి సంతృప్తిని ఇచ్చింది. ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఎమోషనల్ సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.  

 

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

PREV
click me!

Recommended Stories

Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?