వెడ్డింగ్ ఇయర్: 2018లో పెళ్లి చేసుకున్న సెలబ్రేటిస్! (వీడియో)

Dec 26, 2018, 4:26 PM IST

2018 ఎండింగ్ కు వచ్చేసింది. ఈ ఏడాది ఎన్నో తీపి అనుభవాలతో పాటు ఫిల్మ్ స్టార్స్ కి చేదు అనుభవాలని కూడా మిగిల్చింది. శ్రీదేవి మరణం టాలీవుడ్ డ్రాగన్ వ్యవహారం సంచలన అంశాలే. ఇకపోతే ఎప్పుడు లేని విధంగా చాలా మంచి సెలబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకొని 2018ని సెలబ్రేటిస్ వెడ్డింగ్ ఇయర్ అంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చారు.