ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు ఫైనల్: పర్చూరు టికెట్ దగ్గుబాటిదే....

By Nagaraju penumalaFirst Published Mar 11, 2019, 10:29 PM IST
Highlights

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రకాశం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రకాశం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

* యర్రగొండపాలెం – డాక్టర్ ఆదిమూలపు సురేష్.
* దర్శి – మ‌ద్దిశెట్టి వేణుగోపాల్
* పర్చూరు – హితేష్ చెంచురామ్
* అద్దంకి – బి.చెంచు గరటయ్య 
* చీరాల – ఆమంచి కృష్ణమోహన్ 
* సంతనూతలపాడు – టి.జె.ఆర్.సుధాకర్ బాబు 
* ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి 
* కందుకూరు: మాగుంట మహీధర్ రెడ్డి 
* కొండెపి – మాదాసి వెంకయ్య
* మార్కాపురం – జె.వెంకట రెడ్డి/కె.సి.కొండారెడ్డి
* గిద్దలూరు – అన్నా రాంబాబు
* కనిగిరి – బుర్రా మధుసూధనరావు 

ఈ వార్తలు కూడా చదవండి

పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఎంపిక చేసిన వైఎస్ జగన్

తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే అభ్యర్థులు వీరే....

ఉత్తరాంధ్ర వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే.....

కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖరారు : బరిలో నిలిచేది వీరే....

గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....

 

click me!