జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

sivanagaprasad kodati |  
Published : Oct 29, 2018, 09:10 AM IST
జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

సారాంశం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని వైసీపీ నేతలు కలిశారు. జగన్‌పై దాడి, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ నేతలు రాజ్‌నాథ్‌కు వివరించారు. 

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని వైసీపీ నేతలు కలిశారు. జగన్‌పై దాడి, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ నేతలు రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ క్రమంలో తమ అధినేతపై జరిగిన దాడి కేసు విచారణను ఏపీ పోలీసులతో వద్దని.... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా వారు హోంమంత్రికి వివరించారు. మరికాసేపట్లో వైసీపీ బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసే అవకాశం ఉంది. 

ఆ ట్రిక్స్ వద్దు, మీ నేత మారడు: వైసిపికి లోకేష్ కౌంటర్

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే