గుంటూరులో ఐటీ దాడులు.. ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి రవీంద్ర ఇంట్లో సోదాలు

sivanagaprasad kodati |  
Published : Oct 29, 2018, 10:11 AM IST
గుంటూరులో ఐటీ దాడులు.. ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి రవీంద్ర ఇంట్లో సోదాలు

సారాంశం

ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులతో గుంటూరు నగరం ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ నేత, ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి కె. రవీంద్ర ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 

ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులతో గుంటూరు నగరం ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ నేత, ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి కె. రవీంద్ర ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గత వారం కూడా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.

విశాఖలో ఐటీ దాడులు.. ఏకకాలంలో దాడులకు దిగిన 200 మంది సిబ్బంది

బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్‌ ఇంటిపై ఐటీ దాడులు..?

ఐటీ దాడులు.. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

 

PREV
click me!

Recommended Stories

పుంగనూరు కేసులో కీలక ట్విస్ట్!!సీసీటీవీ లో బయటపడ్డ భయంకర నిజాలు | YCP MP Mithun Reddy
బయటపడిన అసలు నిజం | TDP VS YSRCP Clash In Punganoor | MP Midhun Reddy | Asianet Telugu