రవి అడగిన వెంటనే ఆ పాత్రకు ఒప్పుకున్నారు: పరిటాల సునీత

Published : Aug 29, 2018, 01:32 PM ISTUpdated : Sep 09, 2018, 11:06 AM IST
రవి అడగిన వెంటనే ఆ పాత్రకు ఒప్పుకున్నారు: పరిటాల సునీత

సారాంశం

నందమూరి హరికృష్ణ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి మంత్రి పులమాల వేసి నివాళులర్పించారు.

నందమూరి హరికృష్ణ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి మంత్రి పులమాల వేసి నివాళులర్పించారు. హరికృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేసి మంచిపేరు సంపాదించుకున్నారని.. మనసులో ఏది ఉంటే అది నిర్మోహమాటంగా చెప్పారని సునీత తెలిపారు.

తన భర్త పరిటాల రవితో హరికృష్ణకు మంచి అనుబంధం ఉందని.. రవి అడిగటం.. హరికృష్ణ కాదనడం ఏనాడూ జరగలేదన్నారు. శ్రీరాములయ్య సినిమాలో సత్యం క్యారెక్టర్‌లో మీరే నటించాలని హరికృష్ణను రవి అడగ్గానే మరో మాట మాట్లాడకుండా ఒప్పుకుని ఆ పాత్రలో నటించారని సునీత గుర్తు చేసుకున్నారు.  

 

 


 

సంబంధిత వార్తలు:

ఇక్కడ హరికృష్ణ మృతి..అక్కడ పెళ్లిమండపంలో విషాదఛాయలు

నా 'సీతయ్య'.. వైవిఎస్ ఎమోషనల్ పోస్ట్!

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది తారక్.. మహేష్ ఎమోషనల్ ట్వీట్!

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

జూనియర్ ఎన్టీఆర్ మాటను హరికృష్ణ పట్టించుకోలేదా..?

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్