South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.
AUS vs SA Semi-Final: ప్రపంచ కప్ 2023లో భాగంగా నేడు రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది.
AUS vs SA Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ భాగంగా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి. ఈ తరుణంలో బలాబలాలు చర్చనీయంగా మారాయి.
T20 Worldcup 2021 AUS VS RSA: రెండో ఓవర్ నుంచే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌పై ఆసీస్ బౌలర్ల డామినేషన్... నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగిన సఫారీ జట్టు...
t20 worldcup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... వార్మప్ మ్యాచుల్లో అదరగొట్టిన సౌతాఫ్రికా జట్టు..