Shiva Lingam: కార్తీక మాసం శివ భక్తులు శివాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోవడం, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు వంటి పూజలు చేస్తారు. అయితే.. శివలింగాన్ని పూజించేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి. శివుడు కోపానికి లోనై జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందట.