Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో ఆరుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనుంది. వీరిలో ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. హైదరాబాద్ టీమ్ మనీ పర్స్‌లో రూ. 34 కోట్లు ఉన్నాయి.
IPL 2024 Auction LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ కోసం ఆటగాళ్ల వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మొదటిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి దుబాయ్ లో వేలం పాట ప్రారంభం కానుంది.
IPL 2024 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్నది. ఈ వేలం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Top uncapped players In IPL Auction 2024 : క్రికెట్ లవర్స్ కు పుల్ మీల్స్ ఐపీఎల్. ఇలాంటి క్రేజీ సిరీస్ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో 77 స్థానాలకు 333 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు.అయితే ఈసారి వేలంలో ఫ్రాంచైజీల కన్ను విదేశీ క్రికెటర్లతో అన్ క్యాప్డ్ ప్లేయర్లపై పడిందంట. మరి ఈ వేలంలో టాప్ 5లో ఉండే అన్ క్యాప్డ్ ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?
IPL 2024 AUCTION: ఐపీఎల్ 2024 వేలం(IPL 2024 AUCTION)లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
IPL 2024: IPL 2024 వేలానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 19 మంగళవారం అంటే రేపు దుబాయ్ గడ్డపై IPL 2024 వేలం జరగనుంది. అయితే.. ఈ వేలానిక ఓ ప్రత్యేక ఉంది. ఈ సారి వేలాన్ని ఓ మహిళ నిర్వహించనున్నది. ఐపీఎల్ చరిత్రలో ఓ మహిళాను వేలం నిర్వాహకురాలు నియమించడం ఇదే తొలిసారి. IPL 2024 వేలాన్ని వేలంనిర్వాహకురాలు మల్లికా సాగర్ నిర్వహిస్తారు. ఇంతకీ మల్లిక సాగర్ ఎవరు? ఆమెను బీసీసీఐ ఎందుకు ఎంపిక చేసింది? ఆమె గతంలో వేలం నిర్వహించిన అనుభవం ఉందా? అనే ప్రశ్నలు వెలువిరుస్తున్నాయి. దీంతో కొంతమంది క్రికెట్ లవర్స్ నెట్టింట్లో ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు.
IPL 2024 Auction: ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు కలిపి మొత్తం 333 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
IPL 2024 Auction List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు.