భారతదేశపు మొట్టమొదటి నంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ను యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించింది. ఫైబ్ ఫిన్ టెక్ కంపెనీతో కలిసి ఈ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డ్ కొత్త తరం కస్టమర్ల కోసం ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. భద్రత పరంగా, అదనపు లేయర్‌తో వచ్చిన ఈ రకమైన మొదటి క్రెడిట్ కార్డ్ ఇదే కావడం విశేషం. ఈ Fibe Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ఏ రకమైన నంబర్ ఉండదు.