Sohel  

(Search results - 50)
 • undefined
  Video Icon

  EntertainmentJan 18, 2021, 5:12 PM IST

  బిగ్ బాస్ లో అఖిల్ కి, ఇక్కడ డాన్స్ మాస్టర్ కి...

  హగ్గులు సాంప్రదాయం మోనాల్ కి బాగా కలిసొచ్చినట్లుగా ఉంది.  

 • undefined

  EntertainmentJan 13, 2021, 3:33 PM IST

  ప్రైవేట్ పార్టీలలో మునిగితేలుతున్న బిగ్ బాస్  లవర్స్...

  బిగ్ బాస్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఉండగా అందులోకి కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలైన సందర్భాలు ఉన్నాయి. అయినవారిని, సన్నిహితులను వదిలేసి ఒకే ఇంటిలో నెలల తరబడి ఉండే ఇంటి సభ్యుల మధ్య బంధాలు, స్నేహాలు ఏర్పడడం చాల సహజం. 
   

 • undefined

  EntertainmentJan 12, 2021, 10:09 AM IST

  మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్‌4` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. పదిలక్షల విరాళం..

  సోహైల్‌ `బిగ్‌బాస్‌4` గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు. 

 • undefined

  ReviewsJan 9, 2021, 4:58 PM IST

  ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్‌ ఆవేదన

  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ కంటెస్టెంట్‌గా పాపులర్‌ అయిన సోహైల్‌ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్‌ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్‌ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్‌. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన. 
   

 • undefined
  Video Icon

  EntertainmentJan 6, 2021, 4:47 PM IST

  అందుకే అభిజీత్ విన్నర్ అయ్యాడు... అరియనా ఆసక్తికర కామెంట్స్!

  బిగ్ బాస్ షో తరువాత అరియనా పాపులారిటీ బాగా పెరిగిపోయింది.

 • undefined

  EntertainmentJan 5, 2021, 8:22 AM IST

  సల్మాన్ ఖాన్ తమ్ముళ్లపై కేసు నమోదు

  సల్మాన్ ఖాన్ తమ్ముళ్లు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధలను వీరు ఉల్లఘించడంతో బి ఎమ్ సి అధికారులు వీరిద్దరిపై పిర్యాదు చేశారు. డిసెంబర్ 25న దుబాయ్ నుండి ముంబై వచ్చిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ క్వారంటైన్ గడపాల్సి వుంది. 

 • `జార్జిరెడ్డి`, `ప్రెషర్‌కుక్కర్‌` చిత్రాలను నిర్మించిన అప్పిరెడ్డి.. సోహైల్‌ హీరోగా ఓ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చాడు. దీన్ని గురువారం మీడియా ముందు ప్రకటించారు.  దీనికి శ్రీనివాస్‌ వింజనంపతి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.

  EntertainmentJan 3, 2021, 3:27 PM IST

  సింగరేణి ముద్దుబిడ్డ... అదిరిపోయే బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తానన్న సోహెల్

  సింగరేణి ముద్దు బిడ్డ అంటూ తనకో బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సోహెల్, ఆ ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్నాడు . సోహెల్ ఫైనల్ కి చేరడంలో తన సొంత ఊరు కరీంనగర్ ప్రేక్షకుల మద్దతు ఎంతగానో ఉంది. కాగా సింగరేణి నేపథ్యంలో ఓ మూవీ ఖచ్చితంగా చేస్తానని అంటున్నాడు సోహెల్. 

 • undefined

  EntertainmentDec 31, 2020, 8:13 PM IST

  బిగ్ బాస్ షోతో ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పిన నాగ్.. సల్మాన్ కూడా వెనకే!

  దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. 

 • undefined

  EntertainmentDec 30, 2020, 7:53 PM IST

  సోహెల్ చేసిన పనికి భేష్ అంటున్న నెటిజెన్స్!

   నేడు ఓ సామజిక బాధ్యత నెరవేర్చిన సోహెల్.. తన అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు ... చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లి సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. సోహెల్ రక్తదానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చనే సందేశాన్ని సోహెల్ అందరికీ అందించారు.

 • undefined

  EntertainmentDec 29, 2020, 2:23 PM IST

  సోహెల్, అఖిల్ రెమ్యూనరేషన్స్ లీక్... ఎవరెవరికి ఎంత దక్కిందంటే!

  బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ కోసం పోటీపడ్డారు అభిజిత్, అఖిల్ మరియు సోహెల్. మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఈ ముగ్గురు ఊహించిన విధంగానే ఫైనల్ కి చేరుకున్నారు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని సోహెల్ మూడవ స్థానంతో సరిపెట్టుకొని రేసు నుండి తప్పుకున్నారు. ఇక టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలువగా, అఖిల్ రన్నర్ అయ్యాడు.

 • బిగ్‌బాస్‌ 4 లో సోహైల్‌ టాప్‌ త్రీలో నిలిచాడు. అతను బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆఫర్‌ని అందుకుని వైదొలిగాడు. ఈ ప్రకారం సోహైల్‌కి ఓడిపోలేదు. దీంతో 25లక్షలతోపాటు నాగార్జున  అందించే పది లక్షలు పొందాడు. దీనికి తోడు ఆయనకు వచ్చే రెమ్యూనరేషన్‌ అదనం.

  EntertainmentDec 27, 2020, 10:44 AM IST

  సింగరేణి ముద్దు బిడ్డకు ఘన స్వాగతం

  హౌస్ నుండి బయటికి వచ్చాక హైదరాబాద్ లోనే ఉన్న సోహెల్, నిన్న రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. సోహెల్ రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడ గుమిగూడడం జరిగింది. కాగా తన మిత్రుడు కోరిక మేరకు సోహెల్ హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకున్నారట. హుస్నామాబాద్ లో కూడా అనేక మంది అభిమానులు సోహెల్ కి వెల్కమ్ చెప్పారు. 
   

 • undefined
  Video Icon

  EntertainmentDec 26, 2020, 4:33 PM IST

  డెబ్యూ డైరెక్టర్ తో బిగ్ బాస్ సోహెల్ కొత్త చిత్రం

  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్. 

 • undefined

  EntertainmentDec 26, 2020, 12:24 PM IST

  అరియనా బర్త్ డే పార్టీ... సోహెల్ కోసం ముంత కల్లు, మటన్!

  జనవరిలో జరగనున్న తన బర్త్ డే పార్టీ కోసం బిగ్ బాస్ ఫేమ్ అరియనా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తుంది అరియనా. ముఖ్యం తన ఫ్రెండ్ సోహెల్ కోసం ముంత కల్లు, మటన్ తెస్తుంది అట. 

 • undefined

  EntertainmentDec 25, 2020, 9:53 AM IST

  మైండ్ బ్లోయింగ్ సంపాదనతో దూసుకుపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!


  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్.  ఫార్మ్, పాపులారిటీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ లోదూసుకుపోతున్నారు.డబ్బుల సంపాదనకు ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో గంగవ్వ, లాస్య, అవినాష్, మెహబూబ్, అఖిల్, అరియనా, సోహెల్ మరియు అభిజీత్ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గతంతో పోల్చితే అనేక రెట్లు వీరి పాపులారిటీ పెరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన పాపులారిటీని ఆదాయ మార్గాలు మార్చుకుంటున్నారు వీరు. 

 • undefined

  EntertainmentDec 24, 2020, 8:47 PM IST

  బిగ్‌బాస్‌ః అభిజిత్‌, కౌశల్‌ ఫెయిల్‌ అయ్యారు... సోహైల్‌ చేసి చూపించాడు..

  బిగ్‌బాస్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇస్తుంది. ఇందులో పాల్గొన్న తర్వాత చాలా మందికి మంచి ఇమేజ్‌, క్రేజ్‌ వస్తుంది. అలాంటి క్రేజ్‌, ఇమేజ్‌ సోహైల్‌కి వచ్చింది. అతను బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలవకపోయినా, అంతకు మించి పాపులారిటీని పొందాడు. ఈ విషయంలో విన్నర్‌ అభిజిత్‌ని కూడా మించిపోయాడు. అయితే సోహైల్‌ సాధించాడు, కానీ ఇదే విషయంలో అభిజిత్‌, కౌశల్‌ ఫెయిల్‌ అయ్యారు. ఆ కథేంటో చూస్తే,