సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. పురాణాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచిందా? ప్రేమ కావ్యంగా నిలచిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సమంత నటించిన మైథలాజికల్ మూవీ `శాకుంతలం` సినిమా ప్రీమియర్స్ టాక్ బయటకొచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆకట్టుకుందా? డిజప్పాయింట్ చేసిందా అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). మూవీ నుంచి వరుస అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతుంది. తాను నటించిన కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రం బృందం ప్రకటించింది.
కెరీర్ పరంగానూ ఫుల్ బిజీ అవుతుంది సమంత. ఆమె చేతిలో ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలుండటం విశేషం. తెలుగులో ఆమె `శాకుంతలం` చిత్రంలో నటించింది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.