Security  

(Search results - 135)
 • banda prakash

  Telangana18, Oct 2019, 4:40 PM IST

  జగన్ తో టీఆర్ఎస్ ఎంపీ సెక్యూరిటీ: సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

  ఎంపీ వెంట వచ్చిన ప్రైవేట్ వ్యక్తి జగన్ అనే వ్యక్తి వెంట పక్కకు వచ్చేశారు. అసలే ప్రాజెక్టు ఏరియా బాగుందేమో ఆ ప్రైవేట్ వ్యక్తి ఏకంగా వారితో ఒక వీడియో కూడా తీసేశారు. ఆయనేదో ప్రజాప్రతినిధిగా ఎంపీ సెక్యూరిటీ గార్డులు తనకు సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వీడియోలో బిల్డప్ ఇచ్చాడు.

 • gavaskar

  Cricket13, Oct 2019, 4:24 PM IST

  ఫ్రీగా మ్యాచ్ చూస్తారా.. క్రికెటర్లను పట్టించుకోరా: భద్రతా సిబ్బందిపై సన్నీ ఫైర్

  మూడో రోజు ఆటలో భాగంగా శనివారం సఫారీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించడంతో హిట్‌మ్యాన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో భద్రతా సిబ్బందిపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

 • police

  Tirupathi2, Oct 2019, 8:04 PM IST

  శ్రీవారి గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: పోలీస్ శాఖ

  గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ, పోలీస్ శాఖ అధికారులు.  తావులేకుండా, భద్రతలో రాజీ పడకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.  

 • afridi

  CRICKET30, Sep 2019, 2:56 PM IST

  అఫ్రిది ఇంట్లో విందుకు హాజరైన హోల్డర్... పాక్ భద్రతపై కామెంట్స్

  పాకిస్థాన్ పర్యటనను శ్రీలంక క్రికెటర్లు వ్యతిరేకించినప్పటినుండి ఆ దేశ భద్రతపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది ఈ అనుమానాలను నివృత్తిచేసే ప్రయత్నం చేశాడు. 

 • Jammu Encounter

  NATIONAL28, Sep 2019, 3:00 PM IST

  ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

  భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

 • amit

  NATIONAL17, Sep 2019, 3:23 PM IST

  ఎన్ఎస్‌జీ కమాండోలు, జడ్ ప్లస్ సెక్యూరిటీ వద్దన్న అమిత్ షా

  ఉగ్రవాద సంస్ధల నుంచి ప్రధాని మోడీ తర్వాత ముప్పు పొంచి వున్న రెండో వ్యక్తి అమిత్ షానే కావడంతో ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కమిటీ సభ్యులు అమిత్ షాను సంప్రదించగా.. తనకు సీఆర్‌పీఎఫ్ భద్రత చాలని తేల్చిచెప్పినట్లుగా హోంశాఖ వర్గాల సమాచారం

 • Students Dharna
  Video Icon

  Telangana16, Sep 2019, 11:05 AM IST

  పొట్టి దుస్తులకు నో ఎంట్రీ.. కుర్తీలు వేసుకున్నా కూడా..(వీడియో)

  కాలేజీకి ఆలస్యంగా వస్తే... లోపలికి అనుమతించకపోవడం లాంటి సంఘటనలు చూసే ఉంటారు. కానీ... అమ్మాయిలు దుస్తులపై ఆంక్షలు విధించి.. వారికి కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశారా..? ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

 • Districts16, Sep 2019, 11:01 AM IST

  దారుణం... మోకాళ్ల కిందకు డ్రెస్ లేకుంటే.. విద్యార్థినులకు నో ఎంట్రీ

   బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించారు. మోకాళ్ల పైకి దుస్తులు వేసుకోని అమ్మాయిలను కాలేజీలోకి అనుమతించడం లేదు. కాలేజీ గేటు వద్ద ఓ ఉపాధ్యాయిని నిలబడి.. వాళ్ల దుస్తులు పరిశీలించి.. సరిగా ఉన్నాయి అనుకున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి గేటు నుంచే బయటకు పంపిస్తున్నారు.
   

 • Telangana5, Sep 2019, 12:09 PM IST

  బై బై గణేశా... నిమజ్జనాలు షురూ... నగరంలో సందడి హోరు

  వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేసి... ఆ తర్వాత అంతే వైభవంగా నిమజ్జనం చేస్తారు. అయితే... కొందరు మాత్రం మూడో రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

 • modi
  Video Icon

  INTERNATIONAL4, Sep 2019, 5:44 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు 30 రోజులు: దిగొచ్చిన పాక్, భారత్ విజయం (వీడియో)

  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి నెల రోజులయ్యింది. భద్రతాదళాల ముందస్తు చర్యల వల్లనా లేక ప్రభుత్వం మిందు చూపు వల్లనా, ఏదేమైనప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఈ సందర్భంగా అక్కడ వాస్తవ పరిస్థితులేంటి, ఎంత ప్రశాంతంగా కాశ్మీర్ లోయ ఉంది వంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

 • spg

  NATIONAL26, Aug 2019, 5:15 PM IST

  మౌనమునికి మోడీ షాక్: మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మోడీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మన్మోహన్ సింగ్ భద్రతను పున:సమీక్షించిన కేంద్ర హోంశాఖ.. ఆయనకు ఎస్‌పీజీకి బదులు సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది

 • mob attack

  Andhra Pradesh22, Aug 2019, 4:18 PM IST

  చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై సెక్యురిటీగార్డ్ దాడి

   దంపతుతులు గురువారం ఉదయం ఎన్టీఆర్ వైద్యాలయానికి తమ కుమారుడిని తీసుకొని వెళ్లారు. చిన్న పిల్లల వైద్యుడి వివరాలు ఇవ్వాలంటూ వారు ఆస్పత్రిలో కోరారు. ఆ సమాచారం ఇవ్వకపోగా వారి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

 • Team India kohli

  CRICKET19, Aug 2019, 10:29 AM IST

  టీమిండియా భద్రతకు ముప్పు: బీసీసీఐకి బెదిరింపు మెయిల్స్

  భారత క్రికెట్ జట్టుకు ముప్పు ఉందంటూ బీసీసీఐకి బెదిరింపు మెయిల్స్ రావడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు అదనపు భద్రత కల్పించాల్సిందిగా బీసీసీఐ వెస్టిండీస్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది

 • un meeting

  INTERNATIONAL16, Aug 2019, 9:39 PM IST

  కశ్మీర్ పై భద్రతామండలి సమావేశం: భారత్ కు రష్యా మద్దతు, పాక్ కు చైనా

  ఆర్టికల్ 370 రద్దుతో భారత్ జమ్ముకశ్మీర్ కు తీవ్ర అన్యాయం చేస్తోందని అంతర్జాతీయ వివాదానికి తెరలేపిందంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. అమెరికాకు సైంత ఫోన్ చేసి జమ్ముకశ్మీర్ అంశంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
   

 • INTERNATIONAL16, Aug 2019, 6:26 PM IST

  భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

  జమ్మూ కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారంనాడు చర్చించనుంది. పాకిస్తాన్, చైనా వినతి మేరకు భద్రతా మండలి ఈ నిర్ణయం తీసుకొంది.