Asianet News TeluguAsianet News Telugu
352 results for "

Problems

"
problems of infertility with hours of exerciseproblems of infertility with hours of exercise

Exercise : సంతానలేమి సమస్యకు ఓవర్ ఎక్సర్ సైజ్ లు కూడా ఒక కారణమేనా..?

Exercise : ఫిట్ గా ఉండేందుకు Exercises ఎంతో ముఖ్యం.  అధిక బరువును కూడా వ్యాయామాలతో తరిమికొట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. అందుకే నేడు చాలా మంది ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారు. అందులోనూ నేటి యువత ఎక్కవగా Exercises చేయడానికి గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తోంది .గంటల తరబడి వ్యాయామాలు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం  కూడా పొంచి ఉంది.. అవేంటంటే..

Lifestyle Jan 17, 2022, 1:57 PM IST

People with these problems should not eat bananas at all becausePeople with these problems should not eat bananas at all because

Banana Side Effects: ఈ సమస్యలున్న వాళ్లు అరటిపండును తింటే అంతే సంగతి.. ఎందుకంటే?

Banana Side Effects: అరటిపండులో ఎన్నో ఆరోగ్యకరమై ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని తింటే ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చు. అయితే ఈ పండు తినడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే..? 

Lifestyle Jan 16, 2022, 4:04 PM IST

How many problems do you have if you drink ginger tea ..?How many problems do you have if you drink ginger tea ..?

Ginger Tea : వాయమ్మో.. అల్లం టీ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా..?

Ginger Tea : అన్ని టీ లల్లో కెల్లా అల్లం టీ టేస్టే వేరబ్బా.. అందుకే దీన్ని తాగే వారు రోజుకు కప్పులకు కప్పులు గుటకాయ స్వాహా అనిపిస్తుంటారు. ఎన్నో ఔషద గుణాలున్న ఈ టీ తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ ఎరుకనే. మనకెంతో ఉపాయకారినిగా ఉన్న ఈ అల్లం టీ తాగితే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ వంటి అనేక సమస్యలతో పాటుగా మారిన్ని ప్రాబ్లమ్స్ అటాక్ చేసే ప్రమాదముందండోయ్.

Lifestyle Jan 15, 2022, 5:10 PM IST

These are the main reasons why heart problems occurThese are the main reasons why heart problems occur

Heart Diseases Risk : హార్ట్ ప్రాబ్లమ్స్ ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ విషయాలను వెళ్లడించిన నిపుణులు

Heart Diseases Risk : వయసుతో సంబంధం లేకుండా చాలా మంది నేడు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మనం చేసే చిన్న చిన్న తప్పులే పెను ముప్పును తెస్తున్నాయి. అందులో ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Lifestyle Jan 15, 2022, 3:49 PM IST

Benefits of CryingBenefits of Crying

Benefits of Crying: ఏడుపు కూడా మంచిదేనట.. ఎందుకో తెలుసా?

Benefits of Crying: ఉరుకుల పరుగుల జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా సమయం దొరకని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక నవ్వడం, ఏడ్వడం అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయి ఒక మెషిన్ లా బతుకుతున్న వాళ్లు లేకపోలేదు. మనిషిని ఒత్తిడి నుంచి దూరం చేయడంలో నవ్వు, ఏడుపు అత్యంత ముఖ్యమైనవి. అందులో ఏడుపు ఒక వరంలాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే..

Lifestyle Jan 14, 2022, 6:03 PM IST

nandini reddy facing problems due to Chay sam divorcenandini reddy facing problems due to Chay sam divorce

సమంత, నాగ చైతన్య విడాకుల వల్ల లేడి డైరెక్టర్ కి ఎన్ని ఇబ్బందులో..

సమంత , నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్ లో నాగ చైతన్య, సమంత విడాకులతో విడిపోయారు.

Entertainment Jan 14, 2022, 4:42 PM IST

Internet Shutdown 2021: thousand crores loss to world due to internet shutdown nearly 1,157 hours off in IndiaInternet Shutdown 2021: thousand crores loss to world due to internet shutdown nearly 1,157 hours off in India

ఇంటర్నెట్ షట్‌డౌన్ 2021: ప్రపంచానికి వేల కోట్ల నష్టం, ఇండియాలో ఎన్ని గంటలపాటు నిలిచిపోయిందంటే..?

ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకోసారి ఇంటర్నెట్‌ (internet)అంతరాయం ఏర్పడుతుంటుంది.  కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయగా, మరికొన్నిసార్లు కొన్ని టెక్నికల్ సమస్య కారణంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ ()internet shutdownచేయబడుతుంది. 

Technology Jan 13, 2022, 8:12 PM IST

Problems with using the same maskProblems with using the same mask

Old mask side effects: ఒక్క మాస్క్ నే వాడుతున్నారా..? అయితే జాగ్రత్త మీకు ఆప్రాబ్లమ్స్ వస్తయ్..


 Old mask side effects:మాస్క్ లేకపోతే ఫైన్లు పడతయ్ జాగ్రత్త.. మాస్కులతోనే మీరు సురక్షితంగా ఉంటారు.. అన్న వ్యాఖ్యలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉండాలంటే మాత్రం Mask తప్పనిసరి. ఒకవైపు కరోనా మరోవైపు డెల్టా వేరియంట్.. ఇంకో వైపు ఒమిక్రాన్.. వీటిని నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అయితే ఎక్కువ సేపు మాస్క్ ను ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 
 

Lifestyle Jan 13, 2022, 3:04 PM IST

center makesh video conference for telugu states cs over bifurcation problemscenter makesh video conference for telugu states cs over bifurcation problems

పంపకాల పంచాయితీ ... సీఎస్‌లతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్, ‘‘ ఏపీ భవన్‌‌ ’’ విభజనపై కమిటీకి నిర్ణయం

విభజన సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్పరెన్స్ నిర్వహించింది. టీఎస్‌ డిస్కం ద్వారా ఏపీజెన్కోకు విద్యుత్ బకాయిలు చెల్లింపుకు అంగీకారం కుదిరింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపైనా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవన్ విభజనపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది

Telangana Jan 12, 2022, 8:28 PM IST

Do you want to look young evergreen then follow this tips know full details are insideDo you want to look young evergreen then follow this tips know full details are inside

ఎప్పటికి యవ్వనంగా అందంగా కనిపించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

 ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. కనుక వయసుకు తగ్గట్టు చర్మసౌందర్యం (Skin beauty) ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు (Precautions) తప్పనిసరి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Health Jan 8, 2022, 3:53 PM IST

Deepika Padukone corona ProblemsDeepika Padukone corona Problems

Deepika Padukone: కోవిడ్ దీపికా పదుకొనే జీవితాన్నే మార్చేసిందట.. ఎంత నష్టం జరిగిందో తెలుసా....?

కరోనా ప్రతీ వేవ్ లో ఫిల్మ్ సెలెబ్రిటీలు బాగాసఫర్ అయ్యారు. ప్రస్తుతం కూడా చాలామంది స్టార్స్ కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైమ్ కరోనాతో ఇబ్బంది పడ్డ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన భయంకరమైన అనుభావాలు పంచుకుంది.

Entertainment Jan 8, 2022, 12:39 PM IST

Things you must never reveal about relationship to your friends know the full detailsThings you must never reveal about relationship to your friends know the full details

భార్యభర్తలు ఈ విషయాలను బయట పెడుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా?

వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, కోపతాపాలు ఇలా ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇక కొందరు తమ వైవాహిక జీవిత విషయాలను ఇతరులతో చెబుతుంటారు. తమ మధ్య ఉండే రహస్యాలను స్నేహితులతో, నమ్మకస్తులతో పంచుకుంటారు. కానీ ఇలా పంచుకోవడంతో జరిగే కొన్ని అనర్థాల గురించి తెలుసుకుందాం..
 

Relations Jan 7, 2022, 4:09 PM IST

Know the full details about skin darkening during pregnancyKnow the full details about skin darkening during pregnancy

ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా ఎందుకు మారుతుందో తెలుసా?

మహిళలకు గర్భం దాల్చడం అనేది ఒక అద్భుతమైన వరం లాంటిది. అమ్మా అయ్యే తరుణంలో ఆ మధురమైన క్షణాలను కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచిస్తూ వారి చర్మ సంరక్షణను పక్కన పెట్టేస్తున్నారు. దాంతో వారిలో అనేక చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి. ఈ చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి వారు కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Health Jan 6, 2022, 2:59 PM IST

Google Chrome Alert: Do not do this work even by forgetting otherwise there may be problems to youGoogle Chrome Alert: Do not do this work even by forgetting otherwise there may be problems to you

గూగుల్ క్రోమ్ అలెర్ట్: పొరపాటున కూడా ఈ పని చేయడం మరచిపోవద్దు.. లేదంటే సమస్యలు తప్పవు..

మీరు మీ లాగిన్ ఐ‌డి, పాస్‌వర్డ్‌ని గూగుల్ క్రోమ్ (Google Chrome)లో సేవ్ చేసి ఉంచినట్లయితే జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. నేటి డిజిటల్ యుగం(digital era)లో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. మీ చిన్న అజాగ్రత్త పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు.

Technology Jan 3, 2022, 12:13 PM IST

mohanbabu tweet on tickets rates and tollywood problemsmohanbabu tweet on tickets rates and tollywood problems

ఏపీ టికెట్‌ రేట్లపై ఎట్టకేలకు స్పందించిన మోహన్‌బాబు.. `ఇండస్ట్రీ యూనిటి`పై ఘాటు వ్యాఖ్యలు

టికెట్ల రేట్ల సమస్యపై ఎట్టకేలకు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమపైనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందరిని కలుపుకు పోవడం లేదని, కలిసి కట్టుగా పనిచేయాలని చురకలంటించారు.

Entertainment Jan 2, 2022, 7:14 PM IST