Search results - 184 Results
 • Telangana8, Apr 2019, 5:31 PM IST

  పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్

  కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎల్ లో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై స్పందించిన పొన్నం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను దెబ్బతీసేందుకే ఇలా అసత్యాలతో కూడిన ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని పొన్నం ఆరోపించారు.

 • kavya krishna reddy

  Andhra Pradesh assembly Elections 20194, Apr 2019, 10:54 AM IST

  నెల్లూరులో టీడీపీకి షాక్: వైసీపీలోకి కావ్య కృష్ణారెడ్డి

  తెలుగుదేశం పార్టీలో తనకు తీవ్ర అవమానాలు  జరిగాయని కానీ వాటిని తాను ఏనాడు బయటపెట్టలేదన్నారు. గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ప్రకటించారు. ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిల విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

 • ys sharmila

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 4:25 PM IST

  చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల

  మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

 • Campaign30, Mar 2019, 12:46 PM IST

  వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన జేసీ

  వైసీపీ కార్యకర్తలకు జేపీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. జేసీ.. వైసీపీ నేతలకు క్షమాపణలు చెప్పడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే.. ఆయన నిజంగానే క్షమాపణలు చెప్పారు.
   

 • harish rao

  Telangana29, Mar 2019, 9:18 PM IST

  ప్రచారంలో అపశృతి: హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

  ప్రచారం రథం నుంచి మంటలు రావడంతో హరీష్ రావుతోపాటు ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిలను టీఆర్ఎస్ కార్యకర్తలు కిందకు దించేశారు. అనంతరం ఆ వాహనం అగ్నికి ఆహుతైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైన హరీశ్ అనంతరం అక్కడ నుంచి దిగి వెళ్లిపోయారు.  

 • Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 7:30 AM IST

  సిఈసీని కలవనున్న వైసీపీ నేతలు: డీజీపీ, టీడీపీపై ఫిర్యాదు

  గురువారం ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ని బదిలీ చెయ్యాలని ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పించాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు. 

 • jupudi prabhakar

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 9:09 PM IST

  కోర్టుకు వెళ్లారుగా, అక్కడే తేల్చుకుందాం: టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్


  ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీల తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించి వ్యవహరించిందని సిఈసీకి స్పష్టం చేసినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు బయటికొస్తాయన్న భయంతోనే విచారణ నుంచి పోలీసులను తప్పించాలని చూశారని ఆయన ఆరోపించారు.

 • adala prabhakar reddy

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 4:35 PM IST

  చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ఏపీ ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. అందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా తాను ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చిందో ఆదివారం పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆదాల తెలిపారు.  
   

 • vangageetha

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 4:18 PM IST

  వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగాగీత: కండువాకప్పిన వైఎస్ జగన్

  హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 

 • adala prabhakar reddy

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 9:53 AM IST

  టీడీపీలో టికెట్ కన్ఫామ్.. కానీ వైసీపీలోకి ఆదాల?

  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అధికార టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

 • Telangana7, Mar 2019, 5:28 PM IST

  కేటీఆర్! కరీంనగర్ రా, తేల్చుకుందాం!!: పొన్నం సవాల్

  కాంగ్రెస్‌ ఎంపీ నంది ఎల్లయ్య కాకుండా... ఇంతకుముందు ఉన్న 15 ఎంపీలతో టీఆర్‌ఎస్‌ సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని పొన్నం డిమాండ్‌ చేశారు. 15 మంది ఎంపీలతో ఒక్క విభజన హామీ అయినా సాధించారా అని అడిగారు.

 • chinta prabhakar

  Telangana1, Mar 2019, 8:37 PM IST

  జగ్గారెడ్డి హరీష్‌‌‌ను విమర్శించి,కేసీఆర్‌‌ని పొగడేది అందుకోసమే: చింతా ప్రభాకర్

  ఇటీవల కాలంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆరే టార్గెట్‌గా తీవ్ర విమర్శలకు దిగిన జగ్గారెడ్డి...ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేవలం హరీష్ రావుపైనే విమర్శలకు దిగుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా జగ్గారెడ్డి రెండు రకాల వ్యవహరించడానికి  గల కారణాలను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బయటపెట్టారు.  

 • Andhra Pradesh26, Feb 2019, 6:26 PM IST

  కేక్ వాక్ కాదు: జేసీ బ్రదర్స్‌కు అసమ్మతి సెగ

  తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

 • vanitha

  Andhra Pradesh25, Feb 2019, 6:13 PM IST

  చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టాలి: వైఎస్సార్‌సిపి నాయకురాలి డిమాండ్

  దళితుల గురించి అవమానకరంగా మాట్లాడటమే కాకుండా...వారిపై బెదిరింపులకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సిపి నాయకురాలు తానేటి వనిత డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను కాపాడేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. 

 • Andhra Pradesh25, Feb 2019, 2:18 PM IST

  జేసీకి ఎదురు తిరుగుతా: ప్రభాకర్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు

   ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  రాచరికపు పోకడలతో వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శించారు. తాను కూడ ఎంపీకి ఎదురుతిరుగగలనని ఆయన హెచ్చరించారు.