96వ అకాడమీ అవార్డ్స్ లో ఓపెన్ హైమర్ చిత్రం ఏకంగా 7 ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డులు పక్కన పెడితే క్రిస్టఫర్ నోలెన్ తెరకెక్కించే చిత్రాలకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు.
రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు?
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో పోటీలో నిలిచింది.
జమ్ము కశ్మీర్లో హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ హౌజ్‌ఫుల్. ఏకైక మల్టిప్లెక్స్‌లో మరో మూడు రోజులకు టికెట్లు అమ్ముడుపోయాయి. నోలాన్ ఫ్యాన్స్, హాలీవుడ్ మూవీలకు కశ్మీరీలకు అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారని స్పష్టమైంది. 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఐనాక్స్‌లో హౌజ్‌ఫుల్ సాధించిన సినిమాగా ఓపెన్‌హైమర్ రికార్డులు నెలకొల్పింది.
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది.ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఓపెన్ హైమర్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు.