Nidhhi Agerwal  

(Search results - 31)
 • Entertainment News17, Apr 2020, 12:02 PM

  నెటిజెన్ల దిమాక్‌ కరాబ్ చేస్తున్న ఇస్మార్ట్‌ టీం

  ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంల తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ సినిమాతో చాలా కాలంగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరిలకు సక్సెస్‌లు దక్కాయి. అంతేకాదు ఇక పూరి పని అయిపోయినట్టే అని భావించిన వారందరికీ సూపర్‌ హిట్‌ తో సమాదానం చెప్పాడు ఈ డాషింగ్ డైరెక్టర్‌. ఇస్మార్ట్ శంకర్ సినిమానే కాదు ఆడియో కూడా సూపర్‌ హిట్ అయ్యింది. సీనియర్‌ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందించిన ఈ సినిమాలోని పాటలు ఆన్‌లైన్‌లో అరాచకం చేస్తున్నాయి.

 • Entertainment11, Apr 2020, 4:07 PM

  అందాల `నిధి` .. హద్దులు చెరిపేస్తోంది..!

  బాలీవుడ్ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్. 2017లో రిలీజ్‌ అయిన హిందీ సినిమా మున్నా మైఖేల్‌తో వెండితెరకు పరిచయం అయిన నిధి, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాఛి సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఆ తరువాత అఖిల్ కు జోడిగా చేసిన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్‌ అయ్యింది. అయితే మూడో ప్రయత్నంగా చేసిన ఇస్మార్ట్ శంకర్‌ ఈ అమ్మడి కెరీర్‌ ను మార్చేసింది. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ  భామ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. తెర మీద గ్లామర్‌ను ఒలకబోసే నిధి అగర్వాల్, సోషల్ మీడియాలో ఆ హద్దులను మరింతగా చెరిపేస్తుంది.

 • Ram Pothineni

  News21, Feb 2020, 5:28 PM

  ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

  డిజిటల్ మీడియం వచ్చాక సినిమా మధ్య భాషాంతరలు బాగా తగ్గిపోయాయి. అన్ని భాషల చిత్రాలని థియేటర్స్ కు వెళ్లకుండానే చూసే అవకాశం ప్రేక్షకుడికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమా కాస్త ముందుగానే ఉంది.

 • Nidhhi Agerwal

  News2, Feb 2020, 6:15 PM

  చీరలో సెక్సీ ఫోజులు.. కుర్రాళ్ల గుండెల్ని కోస్తున్న నిధి!

  సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందు కుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. 

 • Nidhi Agerwal

  News17, Jan 2020, 8:32 PM

  ఇస్మార్ట్ బ్యూటీ స్టన్నింగ్ గ్లామర్ షో.. ఓ లుక్కేయండి!

  సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. 

 • Nidhhi Agerwal

  News19, Dec 2019, 9:15 PM

  చీర కట్టులో ఇస్మార్ట్ బ్యూటీ మెరుపులు.. నిధి అగర్వాల్ ఫొటోస్

  సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. 

 • Tollywood heroines

  News17, Dec 2019, 6:09 PM

  2019లో ఈ హీరోయిన్ల పంట పండింది.. ఫ్లాపుల్లో ఉన్నవారు కూడా గట్టెక్కారు

  2019 ఏడాది కొందరు హీరోయిన్లకు మంచి ఫలితాలని ఇస్తే.. మరికొందరికి నిరాశపరిచింది. పూజా హెగ్డే, తమన్నా, సమంత లాంటి హీరోయిన్లు తమ జోరుని కొనసాగించగా.. రెజీనా, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఫెయిల్యూర్స్ నుంచి బయటపడ్డారు.  2019లో మంచి ఫలితాలు అందుకున్న హీరోయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

 • Varun Tej

  ENTERTAINMENT26, Nov 2019, 2:39 PM

  వరుణ్ తేజ్ కి హ్యాండిచ్చిన రాంచరణ్ హీరోయిన్.. పూరి హీరోయిన్లకు ఛాన్స్!

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రమంగా క్రేజీ హీరోగా మారుతున్నాడు. ప్రతి చిత్రానికి వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  ENTERTAINMENT19, Nov 2019, 11:50 AM

  విజయ్ దేవరకొండ మూవీ.. పూరి ఆ హీరోయిన్ ని వదిలేలా లేడుగా!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించే చిత్రాలు విజయం సాధిస్తే బాక్సాఫీస్ వద్ద దుమారం మామూలుగా ఉండదు. ఆ విషయం ఇస్మార్ట్ శంకర్ మూవీతో మరోసారి రుజువైంది. 

 • Ram Charan

  News10, Nov 2019, 3:20 PM

  మహేష్ మేనల్లుడి సినిమా లాంచ్ చేసిన కృష్ణ, రాంచరణ్, రానా(ఫొటోస్)

  సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ డెబ్యూ మూవీ లాంచింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాంచరణ్, రానా, సూపర్ స్టార్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. 

 • Mahesh babu

  News10, Nov 2019, 10:16 AM

  మేనల్లుడికి మహేష్ బాబు సూచన.. సక్సెస్ కావాలంటే ఇలా చేయాలి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో నటుడి సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్, సోదరి పద్మావతిల కుమారుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో టాల్వీన్ కు పరిచయం కానుండడంతో ఆసక్తి నెలకొంది. 

 • rahul

  News3, Nov 2019, 10:33 PM

  Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

 • Varun

  News3, Nov 2019, 8:21 PM

  Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

 • Ali Reza

  News3, Nov 2019, 7:50 PM

  Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. 

 • Baba Bhaskar

  News3, Nov 2019, 7:22 PM

  Bigg Boss3: బాత్రూం అంటే ఇష్టమన్న రాహుల్.. నాగ్ తో ఫన్నీగా బాబా!

  దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.