MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Nidhhi Agerwal : పండగ వేళ నిధి అగర్వాల్ అందాల జాతర... క్లోజప్ షార్ట్స్ లో రచ్చరచ్చేగా.!

Nidhhi Agerwal : పండగ వేళ నిధి అగర్వాల్ అందాల జాతర... క్లోజప్ షార్ట్స్ లో రచ్చరచ్చేగా.!

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ Nidhhi Agarwal ప్రస్తుతం సినిమాలపరంగా పెద్దగా సందడి లేదు. కానీ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ తో అలరించనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది.  

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 15 2024, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకుల్లో తన సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిగ్ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంటుంది నిధి అగర్వాల్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిధి అగర్వాల్ కెరియర్ మాత్రం బాలీవుడ్లో మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన... మున్నా మైఖేల్ చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సవ్యసాచితో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది.

36

పుట్టి పెరిగింది హైదరాబాదులో అయినా... బెంగళూరులో ఎక్కువ రోజులు ఉండేది. తన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మోడల్గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. డాన్సర్ గా నీతి అగర్వాల్ తన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగు సినిమాల్లో మాత్రం తన అందాలతో ఆకట్టుకుంది.
 

46

తెలుగులో నిధి అగర్వాల్... ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ను అందుకుంది. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చివరిగా హీరో సినిమాతో అలరించింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసింది. గతేడాది పెద్దగా సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాన్స్ కి టచ్ లోనే ఉంది.
 

56

ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో ఫోటో షూట్ చేస్తూ అదరగొడుతోంది. తాజాగా వైట్ డ్రస్సులో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఖతర్నాక్ స్టిల్స్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజనులను మంత్రముగ్దులను చేసింది. మత్తెక్కించే చూపులతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాలి.
 

66

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan దర్శకుడు క్రిష్ కాంబోలో వస్తున్న.. హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas - మారుతీ కాంబోలోని రాజా సాబ్ RajaSaab చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved