Mahindra  

(Search results - 106)
 • Anand Mahindra

  NATIONAL12, Feb 2020, 1:44 PM IST

  హ్యాపీ లైఫ్ కి పాటించాల్సిన సూత్రం ఇదే.. ఆనంద్ మహీంద్రా

  ఈ రోజు రాత్రి పడుకొని.. ఉదయాన్నే లేస్తున్నావు అంటే.. ఏదో ఒక కారణం ఉండాలి కదా... ఈ పది రూల్స్ పాటిస్తే.. ప్రతి ఉదయానికీ ఒక అర్థం ఉంటుందనేది ఆనంద్ మహీంద్రా అభిమతం.

 • undefined

  cars8, Feb 2020, 4:28 PM IST

  ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.

 • undefined

  cars27, Jan 2020, 3:06 PM IST

  మహీంద్రా నుండి కొత్త ఆఫ్-రోడ్ వాహనం....

  మహీంద్రా కంపెనీ నుండి రోక్సర్ 2020 ఎడిషన్  ఆఫ్-రోడ్ వాహనన్నీ వెల్లడించింది. ఇది ఉత్తర అమెరికాలో విక్రయించబడుతున్న థార్ ఆధారిత ఆఫ్-రోడ్ వాహనం. ఇప్పుడు దీనికి మరికొన్ని అప్ డేట్స్ తో పాటు కొత్త గ్రిల్ అప్ ఫ్రంట్‌ను అమర్చారు.

 • mahindra

  Automobile26, Jan 2020, 1:52 PM IST

  ఆటో దిగ్గజాలు ఆనంద్ వేణు శ్రీనివాస్‌లకు ‘భూషణ్‘.. 9 మందికి పద్మ శ్రీ

  ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కార్పొరేట్ ఇండియాకు సరైన గౌరవమే దక్కింది. మొత్తం 11 మంది పారిశ్రామిక ప్రముఖులకు ఈ అరుదైన గౌరవం లభించింది. 

   

 • anand mahindra with wife

  business17, Jan 2020, 4:20 PM IST

  నేను అప్పుడే ప్రోపోజ్ చేసి మంచి పని చేశాను....:ఆనంద్ మహీంద్ర

  "40 సంవత్సరాల క్రితం నేను నా లవ్ ప్రోపోజ్ చేసి మంచి పని చేశానని అనుకున్నాను" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా లీ లోచ్లర్  ప్రోపోజల్ మెచ్చుకుంటూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. తాను ఎడిట్ చేసిన స్లీపింగ్ బ్యూటీ సన్నివేశ  క్లిప్‌ను పంచుకున్నారు.

 • anand mahindra tweeted to satya nadella

  business17, Jan 2020, 3:24 PM IST

  మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

  మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975లో  స్థాపించినప్పటి నుండి అది వెలువరించిన  కార్బన్ ఉద్గారాలను మైక్రోసాఫ్ట్ కార్ప్ 2050 నాటికి పర్యావరణం నుండి తొలగిస్తామని తెలిపింది.
   

 • Tania Sher Gill

  NATIONAL16, Jan 2020, 1:55 PM IST

  ఆర్మీడే : కెప్టెన్ తానియా ఆత్మ స్థైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా

  నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (csd) బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఆర్మీ పరేడ్ గ్రౌండ్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జవాన్లకుఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పతకాలు అందజేశారు.

 • mahindra suv car launch

  cars10, Jan 2020, 10:48 AM IST

  తక్కువ ధరకే మార్కెట్లోకి మహీంద్రా ఎస్‌యూ‌వి ఎలక్ట్రిక్‌ కార్...

  కార్ల వినియోగదారులకు మహీంద్రా అండ్ మహీంద్రా చౌక ధరకే విద్యుత్ కారును అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్న ఈకేయూవీ 100 మోడల్ కారు ధర రూ.9 లక్షల లోపే ఉంటుంది.

 • automobile sales

  cars2, Jan 2020, 10:12 AM IST

  ఆటోమొబైల్ విక్రయాలకు నిరాశ... మారుతి & మహీంద్రాకు మాత్రమే గ్రోత్

  2019 చివరి నెల డిసెంబర్ కూడా ఆటోమొబైల్ సంస్థలకు ఊరటనివ్వలేదు. కాకపోతే ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే సింగిల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. మిగతా సంస్థల సేల్స్ 2018తో పోలిస్తే తగ్గిపోయాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు ఎన్ని రకాల ఆఫర్లు, రాయితీలు అందించినా వినియోగదారులు వాటి వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
   

 • anand mahindra ceo as mahindra company

  business21, Dec 2019, 3:44 PM IST

  సవాళ్లను ఢీకొట్టే కార్పొరేట్ పాలనకు మారుపేరు మహీంద్రా

  మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్‌గా వైదొలుగనున్న ఆనంద్ మహీంద్రా భవిష్యత్‌లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సేవలు అందించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సీఈవోగా గొయెంకాకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఆనంద్ మహీంద్రా సారథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రాలో కార్పొరేట్ పాలన, సవాళ్లను ఎదుర్కోగల సత్తా ఉన్న టీం రూపుదిద్దుకున్నది.  

 • undefined

  business20, Dec 2019, 4:54 PM IST

  చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్ర

   ఏప్రిల్ 1  నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరించనున్నట్లు ఆటో తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా & మహీంద్రా కంపెనీ మరో పదిహేను నెలల్లో అనేక మంది ముఖ్య నాయకులు పదవీ విరమణ చేయనున్నారని తెలిపింది.

 • pawan goenka ceo

  Automobile18, Dec 2019, 12:53 PM IST

  ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...

  ఆర్థిక మాంద్యం మధ్య చిక్కుకున్న ఆటోమొబైల్ రంగం భాగస్వామ్యం లేకుండా భారతదేశం వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడం కష్టమేనని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా, మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా తేల్చేశారు.
   

 • mahindra company ceo on bikes

  Automobile12, Dec 2019, 6:02 PM IST

  ద్విచక్ర వాహన తయారీలోకి ప్రవేశించడం పొరపాటే: ఆనంద్ మహీంద్రా

  ఎంట్రీ లెవల్ బైక్స్ విభాగంలో మహీంద్రా టూ వీలర్స్ సక్సెస్ కాలేదని ఆనంద్ మహీంద్రా అంగీకరించారు.2008లో కైనెటిక్ మోటార్ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత మహీంద్రా గ్రూప్ ద్విచక్ర వాహన సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. ద్విచక్ర వాహన విభాగంలో అగ్రగామిగా  హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, అలాగే బజాజ్ ఆటో ఆధిపత్యం దెబ్బకు కంపెనీ విఫలమైంది.  

 • bs 6 xuv 300 vehicle launched

  Automobile5, Dec 2019, 10:24 AM IST

  విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన సబ్‌కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఎక్స్ యూవీ 300’ను ఆవిష్కరించింది. బీఎస్-4 మోడల్ కారుతో పోలిస్తే రూ. 20వేల ధర అధికం. 

 • undefined

  NRI2, Dec 2019, 5:55 PM IST

  అమెరికా రోడ్లపై ఇండియన్ దాబా: ఆనంద్ మహీంద్రా సలహా ఇదే..

  దేశంతో పాటు ప్రపంచంలోని సమకాలీన రాజకీయ అంశాలపై స్పందించే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అమెరికా వ్యోమింగ్‌లోని ట్రక్ స్టాప్‌లో రోడ్డు పక్కనవున్న దాబాపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.