Lok Sabha Elections  

(Search results - 384)
 • టికెట్లు కొనుక్కున్న తరువాత వారు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చుపెడతారు. పార్టీ నుంచి టికెట్ కొనుక్కొని ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని గెలిచినా తరువాత వారు పార్టీలకు విధేయులుగా ఉండమంటే ఉంటారా? అది జరిగే పనేనా? ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటుందని మనకు గుర్తుకు రావొచ్చు. ఈ చట్టం పనితీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందొ మనం చెప్పనవసరం లేదు. ఈ చట్టాలున్నప్పడికి కూడా అవి చేసేదేమి లేదు అన్నట్టు యథేచ్ఛగా, ఇష్టానుసారంగా జంప్ జిలానీలు గోడలు దూకుతూనే ఉన్నారు

  Telangana18, Jan 2020, 12:39 PM

  మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ఎత్తుగడ... మరోమారు మహాకూటమి?

  2018 డిసెంబర్ ఎన్నికల్లో తెరాస చేతిలో ఘోర పరాజయం పొందక మహాకూటమి నేదాన్ని తెలంగాణలోని విపక్షాలు పక్కకు పెట్టేశాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మరో మారు ఈ పేరు మనకు వినబడుతుంది. 

 • Shwetha

  NATIONAL2, Oct 2019, 7:47 AM

  లోకసభ ఎన్నికల్లో లేడీల రాసలీలల వీడియోలు: రూ. 30 కోట్లకు బేరం

  మధ్యప్రదేశ్ సెక్స్ రాకెట్ సూత్రధారులు లోకసభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయ నేతల రాససలీలల వీడియోలను ఏకంగా రూ. 30 కోట్లకు సూత్రధారులు బేరం పెట్టారు.

 • Kuntia

  Telangana14, Aug 2019, 12:59 PM

  కొప్పుల రాజుకు బాసటగా కాంగ్రెస్ నేతలు

  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఎంపికలో  కొప్పుల రాజు జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.
   

 • Prashant Kishor kavitha

  Telangana23, Jul 2019, 3:44 PM

  వెలుగు చూసిన నిజం: కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రశాంత్ కిశోర్ ప్లాన్

  హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు.

 • নীতিন জয়রাম গড়করি: মহারাষ্ট্রের নাগপুর লোকসভা কেন্দ্রে বিজেপির প্রার্থী হয়েছেন, কেন্দ্রীয় সড়ক ও পরিবহন, জাহাজ মন্ত্রী নীতিন জয়রাম গড়করি। এই কেন্দ্রে তাঁর বিরুদ্ধে প্রতিদ্বন্দ্বিতা করছেন কংগ্রেসের নানা পাটোলে।

  NATIONAL4, Jul 2019, 4:37 PM

  కాంగ్రెస్‌కు షాక్: కీలక పదవి నుంచి తప్పుకున్న హరీశ్ రావత్

  కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది.

 • congress

  NATIONAL4, Jun 2019, 1:35 PM

  కొడుకు ఓటమితో కుంగిపోతున్న సీఎం, పార్టీ నేతపై వ్యాఖ్యలు

  రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన కుమారుడి ఓటమితో కుమిలిపోతున్నారు. జోధ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సచిన్ తనను నమ్మించారని, కానీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదని అశోక్ గెహ్లాట్ వాపోయారు. 

 • will mayawati soon shun her saathi akhilesh yadav

  NATIONAL4, Jun 2019, 12:27 PM

  ఎస్పీతో మాయావతి తెగదెంపులు.. తప్పడం లేదన్న అధినేత్రి

  లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఎస్పీ-బీఎస్పీపై ఓటమి ప్రభావం గట్టిగా పడింది. ఈ క్రమంలో కూటమి బీటలు వాలుతుందని కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారికంగా గుడ్‌భై చెప్పారు

 • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.

  OPINION31, May 2019, 1:05 PM

  మోడీ పేరు చెప్పి టీఆర్ఎస్ ఓదార్పు: అంతకన్నా గంభీరమైందే...

  దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా వల్ల రాష్ట్రంలో బిజెపికి సీట్లు వచ్చాయని టీఆర్ఎస్ నాయకులు ఆత్మసంతృప్తి గానం చేస్తున్నారు. కరీంనగర్ లోకసభ స్థానంలో ఓటమి పాలైన వినోద్ కుమార్ క్రెడిట్ మోడీకే ఇచ్చారు. మోడీ హవా వల్ల తాను ఓడిపోయానని చెప్పుకున్నారు. 

 • harish rao ktr

  Telangana29, May 2019, 10:53 AM

  తగ్గిన సిద్ధిపేట మెజారిటీ: హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • ktr

  Telangana28, May 2019, 2:48 PM

  ఎపిలో చంద్రబాబు ఓటమిపై కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

  చంద్రబాబు పరాభవాన్ని తాము ముందే చెప్పామని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన నవీన్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

 • Telangana28, May 2019, 12:03 PM

  కేసీఆర్ మా 11 మంది ఎమ్మెల్యేను కొన్నాడు.. మేలే జరిగింది: కోమటిరెడ్డి

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో ఎంతో తేడా కనిపిస్తోందన్నారు టీ.కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా ఎంపికైన ఎంపీలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానం చేశారు.

 • నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

  Telangana27, May 2019, 5:54 PM

  ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత

  :నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను అన్నీ తానై గెలిపించిన  కల్వకుంట్ల కవిత.... ఎంపీగా మాత్రం ఓటమి పాలయ్యారు.  నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో  కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 1,62,397 ఓట్లు తక్కువగా వచ్చాయి.

 • jds

  NATIONAL26, May 2019, 3:58 PM

  ష్.. గప్‌చుప్, నోటి మీద వేలేసుకోండి: శ్రేణులకు జేడీఎస్ ఆదేశం

  దారుణ ఓటమితో జేడీఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ఈ క్రమంలో కర్ణాటకలో తమ పార్టీ నేతలెవరు టీవీ టిబేట్‌లు, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని తన పార్టీ నేతలను జేడీఎస్ ఆదేశించింది

 • ka paul

  Andhra Pradesh26, May 2019, 3:29 PM

  పాపం పాల్.. చాలా చోట్ల 300కు మించి పడలే

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక స్ట్రాటజీ ప్రకారం వైసీపీ గుర్తు, అభ్యర్ధుల పేర్లతో పోలిన పేర్లు గల వారిని బరిలోకి దించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

 • KCR BJP
  Video Icon

  Election videos25, May 2019, 6:06 PM

  కేసీఆర్ అంచనాలను దెబ్బ కొట్టిన బిజెపి, ఎలా... (వీడియో)

  కేసీఆర్ అంచనాలను దెబ్బ కొట్టిన బిజెపి, ఎలా...