Koratala

(Search results - 218)

ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

Entertainment17, Oct 2020, 3:21 PM

దిల్‍ రాజు కొత్త స్కెచ్!లైన్లో బోయపాటి

గత కొంతకాలంగా ఆయనకు స్టార్ హీరోల డేట్స్ దొరకటం లేదు. వంశీపైడిపల్లి, మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ప్రభాస్ తో సినిమా అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు. పోనీ రామ్ చరణ్, బన్ని డేట్స్ చూస్తే అవీ దొరకటం లేదు. దాంతో అందరూ బిజీగా ఉన్నారని తనతో అంటున్నా... హిట్ డైరక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నారు. ఈ విషయం గమనించిన దిల్ రాజు తన స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. పెద్ద డైరక్టర్స్ ని అడ్డం పెట్టి స్టార్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బిబి3 (బాలకష్ణ-బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేస్తే అద్బుతమైన రెస్పాన్స్  వచ్చింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Entertainment16, Oct 2020, 10:26 AM

కొరటాలకు షాక్ ఇచ్చిన చిరు

ఇది కొరటాల ఊహించలేదట. దాంతో వచ్చే వేసవి అయినా ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకునే కొరటాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. రామ్ చరణ్ అయినా వచ్చి షూట్ లో పాల్గొని తన పోర్షన్ పూర్తి చేద్దాడనుకుంటే అదీ జరగటం లేదట. మరో ప్రక్క కాజల్ ..పెళ్లి హడావిడిలో ఉంది.

• undefined

Entertainment9, Oct 2020, 9:04 AM

తీసేయాలా..ఉంచాలా డైలమోలో 'ఆచార్య' టీమ్?

ఆచార్య టీమ్ కు ఆది నుంచి అన్నిీ అవరోధాలే. ఇప్పుడు అన్ని సెట్ అవుతున్నాయి..త్వరలో షూటింగ్ మొదలెడదామనుకునే టైమ్ లో మరోసారి హీరోయిన్ సమస్య వచ్చేలా కనపడుతోంది.

• undefined

Entertainment1, Oct 2020, 5:52 PM

నితిన్‌ `చెక్‌` పెట్టేది ఎవరికీ? హల్‌చల్‌ చేస్తున్న కొత్త సినిమా లుక్స్

యంగ్‌ హీరో నితిన్‌.. చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గేమ్‌లో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టబోతున్నాడు. ఈ గేమ్‌ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఆడించబోతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

Mehar ramesh, chiru

Entertainment24, Sep 2020, 1:23 PM

మెహర్ రమేష్ తో సినిమా,క్లారిటీ ఇచ్చిన చిరు

తాను తమిళ హిట్ వేదాళం, మళయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రెండు రీమేక్ లు చేయబోతున్నట్లు తెలియచేసారు. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు పట్టాలు ఎక్కబోయేది వచ్చే సంవత్సరమే అన్నారు.

• undefined

Entertainment23, Sep 2020, 3:13 PM

టెస్ట్ షూట్ కి సిద్ధం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఆచార్య చిత్రంపై భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సోషల్ యాక్టివిస్ట్ గా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడగా త్వరలో తిరిగి ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నారట.

• undefined

Entertainment11, Sep 2020, 2:08 PM

రామ్‌చరణ్‌కి జోడిగా రష్మిక.. ఆ పాత్ర చేస్తుందా?

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో క్రేజ్‌ హీరోయిన్‌ అయిపోయింది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎంపికైందని తెలుస్తుంది.

• undefined

Entertainment10, Sep 2020, 8:28 AM

`ఆచార్య` కోసం.. బరిలోకి దిగనున్న రామ్‌చరణ్‌

మహేష్‌ ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు త్వరలోనే తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి `ఆచార్య` కూడా రంగంలోకి దిగబోతున్నారు.

మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది. అయితే ఆ అంచనాలను మరింగా పెంచేస్తూ ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Entertainment31, Aug 2020, 7:21 AM

‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్?! ఆ రోజు స్పెషాలిటి ఏంటంటే

'ఆచార్య'   చిత్రం, లాక్ డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సిట్యువేషన్. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారని వినపడుతోంది.

ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ. అయితే రాజేష్ మాత్రం ఆచార్య కథ కాపీ అనేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు.

Entertainment30, Aug 2020, 8:14 AM

'ఆచార్య' షూటింగ్ ఎప్పుడు? ఓపెన్ గా చెప్పేసిన కొరటాల

ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నలు మెగాభిమానులకు కలుగుతున్నాయి. వాటికి కొరటాల శివ ...రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు.

• బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

Entertainment29, Aug 2020, 7:43 AM

బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

కొన్ని విషయాలు విన్నా, చదివినా ఆశ్చర్యం వేస్తాయి. అందులోనూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన బోయపాటి శ్రీను వంటి దర్శకులపై వచ్చే రూమర్స్ ని ఖండిఛాల్సిన అవసరం ఉంది.

• undefined

Entertainment27, Aug 2020, 5:40 PM

ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

• undefined

Entertainment27, Aug 2020, 4:21 PM

మెగాస్టార్ ఆచార్యపై కాపీ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్‌

ఆచార్య చిత్ర నిర్మాతలు కాపీ ఆరోపణలపై అధికారికంగా స్పందించారు. ఈ మేరకు ఓ వారు ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు. చిత్ర కథ కాపీ అంటూ ఆరోపణలు చేయటం  పూర్తిగా నిరాధారం అంటూ కొట్టి పారేశారు. కేవలం మోషన్ పోస్టర్‌ను మాత్రమే చూసి కథ కాపీ అంటూ ఆరోపణలు  చేయటం కరెక్ట్ కాదని చెప్పారు.

• undefined

Entertainment24, Aug 2020, 5:24 PM

ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

`సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది.

Allu arjun, koratala

Entertainment24, Aug 2020, 7:26 AM

బన్నీ కోరిక...కొరటాల శివకు కత్తిమీద సామే

కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ తన 21వ చిత్రం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా ఉండాలి..ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలి అనేదానిపై అల్లు అర్జున్ ఓ డెసిషన్ కు వచ్చారు.