Kamal Haasan  

(Search results - 90)
 • pooja kumar

  Entertainment News25, May 2020, 1:40 PM

  కమల్ హాసన్ తో రిలేషన్.. స్పందించిన విశ్వరూపం హీరోయిన్

  విశ్వనటుడు కమల్ హాసన్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. కమల్ ని ఎప్పుడూ వివాదాలు వెంటాడుతోనే ఉంటాయి. రాజకీయంగా కమల్ హాసన్ చేసే కామెంట్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

 • త్రిషపై అనేక లవ్ ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. రానా, ప్రభాస్, ధనుష్ లాంటి స్టార్స్ తో త్రిష లవ్ ఎఫైర్ సాగించినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె ఎంగేజ్మెంట్ ఓ బిజినెస్ మ్యాన్ తో జరిగింది. కానీ ఎంగేజ్ మెంట్ తర్వాత త్రిష పెళ్లి పీటలు ఎక్కలేదు. 

  Entertainment15, May 2020, 10:07 AM

  ఆ ముగ్గురు నా ఫేవెరెట్ హీరోలు: త్రిష

  ఈ టైమ్ లో ఇంటికే పరిమితమైన  త్రిష... చాలా రోజుల తర్వాత ఇనిస్ట్రాలో ఫ్యాన్స్ తో మాట్లాడింది.. చాలా విషయాల్ని షేర్ చేసుకుంది. త్రిష క్వారంటైన్ చిట్ చాట్ లో తనకు ఇష్టమైన ముగ్గురు హీరోల గురించి చెప్పుకొచ్చింది. 

 • <p>Indian2</p>

  Entertainment14, May 2020, 10:27 AM

  భారతీయుడు 2 :ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌, నిజమైతే లాభాల పంటే

   ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంంలో  ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అనుకోని విధంగా క్రేన్ తో  ప్రమాదం జరగటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా పరిస్దితి ఏమిటనేది పెద్ద కన్ఫూజన్ గా మారింది. 

 • undefined

  Entertainment News8, May 2020, 2:29 PM

  ఇండియన్‌ 2 ఆగిపోయిందా... చిత్రయూనిట్ ఏమంటుంది?

  లాక్ డౌన్‌ కారణంగా ఇండియన్‌ 2 సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇలా వరుస ఆటంకాలు ఎదురవుతుండటంతో సినిమాను పూర్తిగా ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఇండియన్‌ 2 సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. 

 • அப்பாவின் தோளில் சாய்ந்தபடி ஸ்ருதி

  Entertainment News5, May 2020, 10:02 AM

  అమ్మా నాన్న విడిపోయి మంచి పని చేశారు.. కళ్లారా చూశా.. శృతి హాసన్

  కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో పరాజయాలు ఎదురైనప్పటికి.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

 • undefined

  Entertainment News4, May 2020, 10:32 AM

  షాకింగ్‌: కమల్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా?

  కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో తారలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

 • undefined

  Entertainment News27, Apr 2020, 2:44 PM

  శృతి కెరీర్ పాడు చేసిన నిర్ణయం అదే.. ప్రేమ కారణంగానే!

  లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హాసన్‌. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ప్రేమ విషయంలో వరుసగా ఫెయిల్ అయ్యింది.

 • undefined

  Entertainment News21, Apr 2020, 10:23 AM

  ఆ సినిమా చూసి చిరు తెగ బాధపడిపోయాడట..!

  చిరు సుప్రీం హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న సమయంలోనే కమల్ హాసన్‌ హీరోగా కే విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన తరువాత చిరు చాలా బాధపడ్డాడట. తన జీవితంలో ఇంతగా పర్ఫామ్‌ చేసే క్యారెక్టర్‌ అసలు తనకు దక్కుతుందా అని బాధపడ్డాడట.

 • undefined

  Entertainment News6, Apr 2020, 6:37 PM

  షాకింగ్.. `ఇండియన్‌ 2`ని పూర్తిగా పక్కన పెట్టేశారా?

  ఇండియన్‌ 2 సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో ఆయన తప్పుకున్నారు. తరువాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అదే సమయంలో లైకా నిర్వాకుల మధ్య వివాదాలు తలెత్తటంతో సినిమా ఆలస్యమైంది.

 • undefined

  gossips29, Mar 2020, 12:11 PM

  లోక నాయకుడితో బొమ్మాళి.. సీక్వెల్ కోసం క్రేజీ కాంబో

  రాఘవన్‌ సీక్వెల్ మరోసారి తెర మీదకు వచ్చింది. గౌతమ్ మీనన్‌ మరోసారి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కమల్‌ కు జోడిని వెతికే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో కమల్‌ జోడిగా అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

 • undefined

  News26, Mar 2020, 6:14 PM

  త‌న ఇంటినే హాస్పిట‌ల్‌గా మారుస్తున్న స్టార్ హీరో

  క‌రోనా పై పోరాటంలో సెల‌బ్రిటీలు ప్ర‌తీ ఒక్క‌రు ముందుకు వ‌స్తున్నారు. చాలా మంది ఆర్ధిక‌సాయం  చేయ‌గా క‌మ‌ల్ హాస‌న్ మ‌రో అడుగు ముందుకు వేశాడు. త‌న వంతు సాయంగా ఆర్థిక సాయంతో పాటు త‌న ఇంటినీ ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆసుపత్రి వాడుకొవ‌చ్చ‌ని చెప్పాడు. అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సిందిగా ఆయ‌న కోరాడు.

 • undefined

  News25, Mar 2020, 5:57 PM

  కరోనా భయం.. ఒక్కొక్కరో ఒక్కో ఇంట్లో ఉంటున్న స్టార్ హీరో కుటుంబ సభ్యులు

  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమిత మవ్వాలని కోరుతున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో యునివర్సల్‌ స్టార్ కమల్‌ హాసన్ తో ఆయన కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో ఉంటున్నారు.

 • Kamal Haasan

  News5, Mar 2020, 4:13 PM

  కమల్ హాసన్ పై హీరోయిన్ సెటైర్లు.. ఇండియన్ 2 ప్రమాదంపై విచారణ

  కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్ర సెట్స్ లో కొన్ని రోజుల క్రితం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్రేన్ విరిగి పడడంతో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడనే మరణించారు.

 • Kamal haasan

  News4, Mar 2020, 8:21 PM

  జూ.ఎన్టీఆర్ అంటే అందుకే ఇష్టం.. ఆ సినిమా 50 సార్లు చూశా

  ఇటీవల విడుదలైన హిట్ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. శైలేష్ కొలను దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మాత. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ఇది.

 • kamal haasan

  News4, Mar 2020, 4:21 PM

  తిరగబడుతున్న కమల్ హాసన్.. శంకర్, లైకాకు షాక్, ఇండియన్ 2 ఇక డౌటేనా ?

  డైరెక్టర్ శంకర్ కు ఇటీవల టైం బాగాలేదు. గతంలో లాగా శంకర్ క్రియేటివిటీ పనిచేయకపోగా వరుసదెబ్బలు ఎదురవుతున్నాయి. శంకర్ 2010లో తెరకెక్కించిన రోబో చిత్రం తర్వాత అతడికి సరైన సక్సెస్ లేదు.