‘గుప్పెడంత మనస్సు’ (Guppedanth Manasu) హీరోయిన్ జ్యోతి రాయ్ (Jyothi Rai) టాప్ సీక్రెట్ చెప్పింది. ఉదయం లేవగానే ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుందో చెప్పింది.
‘గుప్పెడంత మనసు’ నటి జ్యోతి రాయ్ Jyothi Rai మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. తనకు ఇండియాలోనే నచ్చిన ఏకైక హీరో ఎవరో తన అభిమానులకు తెలియజేసింది.
గుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.
గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. జగతిగా నిండైన బట్టల్లో అలరించిన అమ్మడు బోల్డ్ అవతార్ మైండ్ బ్లాక్ చేస్తుంది.
‘గుప్పెడంత మనస్సు’ జగతి త్వరలో వెండితెరపై అలరించబోతోంది. గ్లామర్ విందుతో మెస్మరైజ్ చేయబోతోంది.. ఈ క్రమంలో తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది.
టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి జ్యోతి రాయ్ Jyothi Rai. ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్ తో గుర్తింపు దక్కించుకుంది. అయితే తాజాగా అభిమానులతో మాట్లాడుతూ ఆమె అసలు వయస్సును ఫ్రూఫ్ తో సహా తెలియజేసింది.
కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ Jyothi Rai గుప్పెడంత మనస్సు సీరియల్ తో పద్ధతిగా మెరి ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతున్నారు. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
రోజు రోజుకు సోషల్ మీడియాలో అరాచకం చేస్తోంది బుల్లితెర బ్యూటీ జ్యోతీరాయ్. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఆమె పెట్టే ఫోటో షూట్లకు విపరీగంగా ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా ఆమె హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.