MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jyothi Rai: అలా చూసిన గుప్పెడంత మనసు జగతిని ఇలా చూడటం కష్టమే... టైట్ డ్రెస్ లో మెంటలెక్కించే లుక్!

Jyothi Rai: అలా చూసిన గుప్పెడంత మనసు జగతిని ఇలా చూడటం కష్టమే... టైట్ డ్రెస్ లో మెంటలెక్కించే లుక్!

గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. జగతిగా నిండైన బట్టల్లో అలరించిన అమ్మడు బోల్డ్ అవతార్ మైండ్ బ్లాక్ చేస్తుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 11 2024, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jyothi Rai

Jyothi Rai


కన్నడ భామ జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులో పాప్యులర్ అయ్యింది. హీరో రిషి తల్లిగా జగతి పాత్రలో అలరించారు. 


 

27
Jyothi Rai

Jyothi Rai

గుప్పెడంత మనసు లో జగతి పాత్రలో చాలా పద్దతిగా కనిపించారు. నుదుటిన బొట్టు, చీర కట్టులో నిండైన బట్టల్లో... చూడగానే అమ్మ గుర్తొచ్చేలా జ్యోతి రాయ్ లుక్ ఉండేది. 

37
Jyothi Rai

Jyothi Rai


ఆ సీరియల్ లో జగతిని చూసి ఆమె వయసులో పెద్దవారని అందరూ భావించారు.కాగా... నేను యంగ్ అంటూ ఇటీవల ఆధారాలతో సహా బయటపెట్టింది. జ్యోతి రాయ్ కి 30 ఏళ్లేనట. 

 

47
Jyothi Rai

Jyothi Rai

ఇంస్టాగ్రామ్ వేదికగా జ్యోతి రాయ్ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ గ్లామర్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మీరు అందం తింటున్నారా? అన్నం తింటున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. 
 

57

Jyothi Raiవెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ బిజీ అయిన జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ టైటిల్ తో రెండు సిరీస్లు తెరకెక్కుతున్నాయి. 

67
Jyothi Rai

Jyothi Rai

తాజాగా టైట్ ఫిట్ లో గ్లామరస్ లుక్ షేర్ చేసింది. ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ చలిలో చెమటలు పట్టించింది. జ్యోతి రాయ్ హాట్ లుక్ పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

 

77

జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే ఇంజనీర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. తనతో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు పూర్వజ్ ని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image2
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Recommended image3
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved