Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది.
Bharat Jodo yatra 2.0:భారత్ జోడో యాత్ర విజయవంతమైన తర్వాత పాసిఘాట్ నుండి పోర్ బందర్ వరకు తూర్పు-పశ్చిమ భారత్ జోడో యాత్ర లాంటి మరో యాత్రను చేయాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు. అయితే, దాని ఫార్మాట్ కొద్దిగా భిన్నంగా ఉంటుందని అన్నారు.
Rahul Gandhi: చార్మినార్ వద్ద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ చార్మినార్ వద్ద సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. శాంతి-మత సామరస్యానికి కృషి చేస్తున్న వ్యక్తులకు అవార్డులను అందజేస్తుంది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు అపారమైన ఆదరణ లభిస్తుందన్న ఆందోళన నేపథ్యంలో బీజేపీ, పనికిమాలిన, అర్థరహితమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 15న 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. లక్షలాది మంది కాంగ్రెస్ మద్దతుదారులతో భారీ సదస్సు జరిగే బళ్లారి జిల్లా శివార్లలో భారత్ జోడో యాత్ర ఈ మైలురాయిని చేరుకుంటుంది.