హైదరాబాద్‌లో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫ్లై ఓవర్స్కి మార్గం సుగుమమైంది.
దొంగ సొత్తుతో పారిపోతున్న ఓ గ్యాంగ్ నే దోచుకుంది మరో ముఠా. థ్రిల్లర్ మూవీని తలపించే ట్విస్ట్ లతో ఈ దొంగతనం సాగింది. ఇది జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున. అసలేం జరిగిందంటే…
హైదరాబాద్ నగరం క్రమంగా విస్తరిస్తోంది. ప్రపంచ స్థాయి నగరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ మరో 50 ఏళ్లలో ఎలా మారనుంది.? ఇందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయనున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయులు పెట్టుబడులు పెట్టే ప్రధాన రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. సొంత భూమి, సొంత ఇంటి కోసం కొందరు ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు ఫ్యూచర్ కోసం భూములు కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారా.? అయితే ఈ కథనం మీ కోసమే.
తెలంగాణలో బోనాల సందడి మొదలయ్యింది. ఈ ఆషాడమాసం మొత్తం తెలంగాణ పల్లెలతో పాటు హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతాయి. నేడు గోల్కొండ కోటలో బోనాల సందడి ఉంటుంది.
హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన హత్య కేసు సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న ఒక బాలిక, తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన ఘాతుకం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL) అధికారులు ప్రకటించారు. వీరి వివరాల ప్రకారం ఏయే ప్రాంతాల్లో పవర్ కట్ ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్. ఇక్కడ భుముల ధరలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ కాస్త బూమ్ తగ్గిందన్న వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నిర్వహించిన ఓ వేలంలో కళ్లు చెదిరే రేటు వచ్చింది.
మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల నియామక ప్రక్రియలో కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
ఐటీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం మరో ఐకానిక్ సెంటర్‌కు వేదికగా మారింది. ప్రముఖ సెర్చ్ కంపెనీ అయిన గూగుల్ హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది.