Sunflowers History: మనందరికీ పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కల గురించి తెలిసే ఉంటుంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. ఈ పువ్వు నుంచే మనం వంటల్లో వాడే సన్ ఫ్లవర్ ఆయిల్‌ను తయారు చేస్తుంటారు. అయితే.. ఈ పొద్దుతిరుగుడు పువ్వు పేరులో ఉన్నట్లు సూర్యుడి పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు ఆ మొక్క, పువ్వు తిరుగుతాయి. అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలుసా? సైన్స్, గ్రీకు కథ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.