క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్ననటి హేమ (Actress Hema) చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ, పెళ్లి, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను వివరించారు. ఊహించని ట్విస్టులతో తన ప్రేమకథను చెప్పింది.
నటి హేమ (Actress Hema) చాలా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాలు చేసిన ఆమె ఎంత సంపాదించిందో తాజాగా చెప్పుకొచ్చింది. కూడబెట్టిన ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. పబ్ పై రైడ్ చేసిన పోలీసులు కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు మొత్తం 150 మందిని అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఒదిగిపోయి నటిస్తుంది.