Asianet News TeluguAsianet News Telugu
58 results for "

Health News

"
you have digital eye strain follow these steps to combat ityou have digital eye strain follow these steps to combat it

Digital Eye Strain: ఎక్కువ సేపు కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Digital Eye Strain: కంప్యూటర్ లో  ఎక్కువ సేపు వర్క్ చేస్తున్నారా? అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే..  ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు పై తీవ్ర ప్రభావం పడుతుంది. కంప్యూటర్ పై ఎక్కువ సేపు వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

Lifestyle Jan 17, 2022, 5:08 PM IST

know this super food for glowing skin in these winter in your diet for glowing skinknow this super food for glowing skin in these winter in your diet for glowing skin

Glowing Skin : నలుగురిలో అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ చిట్కాలు మీ కోసమే..

Glowing Skin : చలికాలం అందంగా కనిపించడమంటే మాటలు కావు. ఎందుకంటే ఈ కాలంలో చల్లగాలులు, పొడి వాతావరణం మూలంగా స్కిన్ పొడిగా, పేలవంగా తయారవుతుంది. ఈ కాలంలో అందరిలో అందంగా మెరిసిపోవాలంటే మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. 

Lifestyle Jan 17, 2022, 3:49 PM IST

Stairs can be very useful for heart healthStairs can be very useful for heart health

గుండె ఆరోగ్యానికి మెట్లు చేసే మేలు..

గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తప్పని సరి. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాగా ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

Lifestyle Jan 17, 2022, 2:48 PM IST

problems of infertility with hours of exerciseproblems of infertility with hours of exercise

Exercise : సంతానలేమి సమస్యకు ఓవర్ ఎక్సర్ సైజ్ లు కూడా ఒక కారణమేనా..?

Exercise : ఫిట్ గా ఉండేందుకు Exercises ఎంతో ముఖ్యం.  అధిక బరువును కూడా వ్యాయామాలతో తరిమికొట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. అందుకే నేడు చాలా మంది ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారు. అందులోనూ నేటి యువత ఎక్కవగా Exercises చేయడానికి గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తోంది .గంటల తరబడి వ్యాయామాలు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం  కూడా పొంచి ఉంది.. అవేంటంటే..

Lifestyle Jan 17, 2022, 1:57 PM IST

small prawns and nutrition factssmall prawns and nutrition facts

రొయ్యపొట్టుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే వాటిని తినకుండా అస్సలు ఉండలేరు తెలుసా..?


చిన్న చిన్న రొయ్యలు, రొయ్య పొట్టుతో రకరకాల వంటలు చేయొచ్చు. ఈ వంటల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నోటికి రుచిని అందించడంతో పాటుగా ఈ రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఎలా అంటే..
 

Lifestyle Jan 17, 2022, 12:52 PM IST

why are women more immune than menwhy are women more immune than men

ఆడవారిలోనే ఇమ్యునిటీ పవర్ ఎక్కువ.. ఎందుకో తెలుసా ?

స్త్రీ, పురుషుల శరీర నిర్మాణం వ్యవస్థ లోనూ, మానసిక స్థితిలో, హార్మోన్ల స్థాయిలు వంటి ఎన్నో అంశాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందులోనూ పురుషుల కంటే మహిళలకే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధుల ఎకబారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడంలో ఆడవారే ముందుంటారని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఎందుకంటే..

Lifestyle Jan 17, 2022, 11:56 AM IST

how to get rid of menstrual cramp know here home remedies to manage phow to get rid of menstrual cramp know here home remedies to manage p

టీ తో నెలసరి నొప్పికి చెక్ పెట్టొచ్చా..?

నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ కాదు. కడుపు నొప్పి, వాంతులు, తిమ్మిర్లు, తల తిరగడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ చిట్కాలను పాటిస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..

Lifestyle Jan 17, 2022, 10:53 AM IST

omicron diet eat and these food in omicron and covid 19 seasonomicron diet eat and these food in omicron and covid 19 season

Omicron Diet: ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆహారాన్ని తినండి..

Omicron Diet: కొత్త వేరియంట్ Omicron ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ సమయంలో దీని బారిన పడి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందోనని ప్రజలు బిక్కు బిక్కు మంటు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ మీరు ఒమిక్రాన్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  ఏ ఫుడ్ తీసుకుంటే దీని నుంచి త్వరగా కోలుకుంటామో.. ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

Lifestyle Jan 17, 2022, 9:57 AM IST

vegetarian food changed the bedroom life of this journalist you also know howvegetarian food changed the bedroom life of this journalist you also know how

శాకాహారంతో మెరుగైన శృంగార జీవితం.. బ్రిటీష్ జర్నలిస్ట్ స్వీయ అనుభవం

శాఖాహారం తీసుకోవడం వల్ల తన శృంగార జీవితం మెరుగైందని బ్రిటిష్ జర్నలిస్ట్ జార్జెట్ కల్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర సమాధానాలు చెబుతూ.. కల్లీ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను శాకాహారం తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి, తన సెక్స్ లైఫ్ మునుపటి కంటే మెరుగ్గా మారిందని చెప్పింది. 

Health Jan 13, 2022, 10:26 PM IST

these mistakes can be a reason on weight gain during work from homethese mistakes can be a reason on weight gain during work from home

Work From Home: జాగ్రత్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఈ జబ్బులు వస్తున్నయ్..

Work From Home: ఉద్యోగుల భద్రతను  దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు ఈ వర్క్ ఫ్రం హోమ్ Facility ని కల్పించాయి. దీనివల్ల కరోనా భారిన పడకుండా మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ఈ Facility వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. నష్టాలు కూడా భారీగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Lifestyle Jan 12, 2022, 10:59 AM IST

Egg Benefits: Health Benefits from Egg Eating in WinterEgg Benefits: Health Benefits from Egg Eating in Winter

Winter Foods:చలికాలంలో కోడిగుడ్డు ఎందుకు తినాలి..?

చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను మన దరిచేయకుండా చేయగల సత్తా కోడిగుడ్డులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు అధికంగా ఉండే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 

Food Dec 11, 2021, 12:42 PM IST

minister harish rao participated international aids day event in erragadda chest hospitalminister harish rao participated international aids day event in erragadda chest hospital

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపొద్దు : మంత్రి హరీశ్ పిలుపు

ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1 న ఎయిడ్స్ దినోత్సవంగా (international aids day) జరుపుతున్నారని అన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు (harish rao) . ఎయిడ్స్ బాధితులను చిన్న చూపు చూడొద్దని, ఇప్పటికీ వివక్ష చాలా తగ్గిందని దానిని ఇంకా తగ్గించాలని హరీశ్ వ్యాఖ్యానించారు.

Telangana Dec 1, 2021, 1:04 PM IST

telangana minister harish rao to review amid new variant worriestelangana minister harish rao to review amid new variant worries

కొత్త వేరియంట్‌ కలకలం.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్, రేపు అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ (south africa new variant) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (telangana govt) అప్రమత్తమైంది. దీనిలో భాగంగా రేపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీకానున్నారు మంత్రి హరీశ్ రావు (harish rao) 

Telangana Nov 27, 2021, 4:41 PM IST

Does Eating Banana Make You Gain Weight? Here's The AnswerDoes Eating Banana Make You Gain Weight? Here's The Answer

Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.

Food Nov 24, 2021, 10:27 AM IST

Foods to avoid if you have high blood pressureFoods to avoid if you have high blood pressure

హై బీపీ ఉన్నవారు.. ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!

హై బీపీ ఉన్నవారు  ప్రతిరోజూ బీపీని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండటంతోపాటు.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
 

Food Nov 8, 2021, 2:58 PM IST