ప్రస్తుతం చాలామంది చిన్నవయసులోనే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆలివ్ ఆయిల్ తో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికే కాదు.. జుట్టు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
ఆరి పౌడర్ని సరైన విధంగా వాడితే జుట్టు సహజంగా నల్లబడుతుంది. ఇందులో వైద్యులు సూచించిన విధంగా ఉపయోగిస్తే…తక్కువ కాలంలోనే జుట్టు నల్లగా మారుతుంది.
నల్లని, ఒత్తైన జుట్టు కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. అయితే కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏం కలపాలి? ఎలా వాడాలి వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.
Split ends of hair: మీ జుట్టు ఎంత బాగున్నా చివర్లు చిట్లిపోతున్నాయా? జుట్టు రోజురోజుకు డల్‌గా, నిర్జీవంగా మారుతుందా? డోంట్ వర్రీ! ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మీ జుట్టు మళ్లీ ఆరోగ్యంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
మెంతులు, కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది.
Home remedies for oily hair: చాలా మంది తమ జుట్టు మృదువుగా, చిక్కులు పడకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొందరి జుట్టు జిడ్డుగా ఉండి, చిక్కులు పడి ఊడిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి, జుట్టును మృదువుగా మార్చుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ప్రస్తుతం చాలామంది రకరకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి నివారణకు ఖరీదైన ప్రోడక్టులు వాడుతున్నారు. కానీ ఈ ఒక్క నూనెతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ నూనెంటో.. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
జుట్టు బాగా రాలిపోతుందని బాధపడుతున్నారా? అయితే, ఖరీదైన షాంపూలు వాడటం కాదు.. ఆహారంలో మార్పులు చేసుకోండి. ముఖ్యంగా బయోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. బయోటిన్ జుట్టు పెరుగుదలకు, మొత్తం ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన విటమిన్.
సాధారణంగా చాలామందికి వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఎక్కువ తేమ, చెమట, వర్షంలో తడవడం వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
హెయిర్ పుల్లింగ్, తల తట్టడం, ప్రాణ ముద్ర వంటి సహజ టెక్నిక్‌లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలే సరిపోతుంది