Government Jobs  

(Search results - 18)
 • nabard jobs

  Govt Jobs8, Aug 2020, 1:49 PM

  నాబార్డులో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

  ఈ నోటిఫికేష‌న్ ద్వారా 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నాబార్డ్ కోరింది. 
   

 • Govt Jobs5, Aug 2020, 5:24 PM

  SSC JOBS : ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..

   కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.

 • Govt Jobs23, Jul 2020, 3:17 PM

  సి‌ఆర్‌పి‌ఎఫ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండీ..

  స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి.

 • <p><strong>1 जून के बाद घोषित होगा SSC का परीक्षा कैलेंडर</strong><br />
स्टाफ सिलेक्शन कमीशन (SSC) का परीक्षा कैलेंडर 1 जून के बाद घोषित किया जाएगा। SSC इस साल सीएचएसल टीयर 1, जूनियर एग्जी्क्यूटिव जेई पेपर 1 स्टेनो ग्रेड सी और डी, सीएचएसएल 2019 के लिए स्किल टेस्ट और सिलेक्शन फेज 8 के लिए परीक्षाएं आयोजित करने वाला है। इन्हीं परीक्षाओं की तारीखों की घोषणा 1 जून के बाद की जाएगी। इसकी जानकारी SSC की ऑफिशियल वेबसाइट ssc.nic.in पर उपलब्‍ध होगी।</p>

  Govt Jobs2, Jun 2020, 3:47 PM

  ssc exams: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి) పరీక్ష తేదీలు విడుదల..

  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణం లాక్ డౌన్ విధించారు. దీంతో అన్నీ రంగాలు స్థాభించిపోయాయి. గతంలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాల్సిన ఉన్న పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల్లో గందరగోళం ఏర్పడింది. 

 • midhani company notification released

  Jobs23, Nov 2019, 10:36 AM

  MIDHANI Jobs: మిధానీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  మిధానీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్, ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 • indian navy jobs 2019 notification

  Jobs23, Nov 2019, 10:21 AM

  Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.

  ఇండియన్ నేవీ ఆఫీసర్ నోటిఫికేషన్  నవంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు డిసెంబరు 19 వరకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

 • aai notification released 2019 for jobs

  Jobs23, Nov 2019, 9:55 AM

  ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019 నోటిఫికేషన్ విడుదల

  ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ స‌ర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

 • ap government

  Govt Jobs26, Oct 2019, 3:52 PM

  నిరుద్యోగులకు శుభవార్త... భారీ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన జగన్ సర్కార్ మరోసారి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 • ys jagan

  Campaign3, Apr 2019, 3:27 PM

  అగ్రి గోల్డ్ ఆస్తులు మింగేస్తున్నారు: బాబు, లోకేష్‌లపై జగన్ వ్యాఖ్యలు

  అధికారంలోకి రాగానే రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు.

 • Govt Jobs13, Feb 2019, 9:06 PM

  నిరుద్యోగుల ఎదురుచూపులకు తెర... 2,528 ఉద్యోగాలకు తుది ఫలితాలు విడుదల

  వివిధ కారణాలతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల తుది ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ (సోషల్ మీడియా తెలుగు మీడియం), గురుకుల టీజిటి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదలచేసింది. ఇలా ఒకేరోజు మొత్తంగా 2,528 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పిఎస్సి విడుదల చేసింది. 

 • Govt Jobs2, Jan 2019, 3:10 PM

  యువతకు ప్రధాని నూతన సంవత్సర కానుక: స్వయంగా ప్రకటించిన రైల్వే మంత్రి

  దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  

 • HC

  Govt Jobs26, Dec 2018, 9:12 PM

  పంచాయితీ సెక్రటరీ నియామక ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం...

  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామక ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస నిబంధనలు కూడా పాటించకుండా నియామక ప్రక్రియను ఎలా చేపడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ఆదేశాలు లేనిదే నియామకాలు చేపట్టవద్దని ఆదేశించింది. 

 • Govt Jobs21, Dec 2018, 7:51 PM

  ఏపిపిఎస్సీ నుండి భారీ ఉద్యోగ నోటిపికేషన్లు...

  ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఏపిపిఎస్సి(ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) తీపి కబురు అందించింది. ఈ నెలాఖరుకల్లా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగు వున్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేయనున్నట్ల ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు నిన్న (గురువారం) విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో సభ్యులు, అధికారులతో చర్చించి కమీషన్ ఛైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • Govt Jobs21, Dec 2018, 4:02 PM

  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్...

  తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదిలోనే షాకిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామకాల కోసం తీసుకున్న మొదటి నిర్ణయానికే హైకోర్టు బ్రేకేసింది. జూనియర్ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను పాటించడంలేదని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది. 

 • elections

  Govt Jobs20, Dec 2018, 5:09 PM

  టీఎస్‌పిఎస్సికి ఆర్.కృష్ణయ్య అల్టిమేటం... ఈ నెల 31 వరకు గడువు

  ఈ నెల 31వ తేదీలోపు తెలంగాణలోని గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని...లేదంటే టీఎస్‌పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి ఫలితాలను కూడా వెల్లడించిన గురుకుల పీఈటీ, టీఆర్‌టి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.