Childrens Eye Health: పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. కంటి ఆరోగ్యం కూడా అంతే అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన కంటి చూపు కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కంటి ఆరోగ్యానికి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యానికి అవసరమైన కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Eye Health: మీకు ఏవైనా కంటి సమస్యలు ఉన్నాయా? విటమిన్ 'ఎ' అధికంగా ఉండే ఈ ఆరు రకాల సూపర్ ఫుడ్స్ మీరు తరచూ తీసుకుంటే కంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా రావు.