Health
క్యారెట్‌లో విటమిన్ 'ఎ' తో పాటు బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది కంటి చూపు కోల్పోకుండా కాపాడుతుంది.
ఆకుకూరల్లో విటమిన్ 'ఎ' తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చిలగడదుంపలో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
పాల ఉత్పత్తుల్లో కాల్షియం, విటమిన్ 'ఎ' అధికంగా ఉంటాయి. ఇవి మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
ఆరెంజ్, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ 'ఎ' ఉంటుంది. ఇవి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
సాల్మన్ చేపలో విటమిన్ 'ఎ' మరియు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కంటి చూపును పెంచుతాయి.