Dinesh Karthik retires: భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని చెప్పి షాకిచ్చాడు. కార్తీక్ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన రిటైర్మెంట్ గురించి పేర్కొన్నాడు.
Dinesh Karthik Retirement: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకబోతున్నాడా..? అతడు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోకు అర్థమేమిటి..?
IND vs SA T20I: టీమిండియా వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. శుక్రవారం రాజ్కోట్ లో జరిగిన నాలుగో టీ20 లో కార్తీక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.