Dil Raju About Game Changer Flop: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతి సీజన్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో నష్టాలు తప్పలేదు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ (FamilyStar) మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఆ సీక్రెట్ ను రివీల్ చేశారు.
ఒక నెలరోజులుగా దిల్ రాజు పేరు అందరి నోళ్లలో నానుతుంది. ఆయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసుడు సంక్రాంతి విడుదలతో మొదలైన వివాదం అనేక మలుపులు తీసుకుంది. ఈ క్రమంలో దిల్ రాజు మీడియా వేదికగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
2023 సంక్రాంతి సినిమాల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.