BJP-TRS: ముప్కాల్ సబ్ ఇన్స్పెక్టర్ బి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని చెప్పారు.
ట్రైలర్లో గౌడన్న ముఖము మీద కళ్ళు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు, సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటగా అ సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు తెలిపింది యూనిట్.
స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘1996 Dharmapuri’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి పర్యవేక్షించారు. తాజాగా మేకర్స్ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు.